ముగిసిన వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం | YSRCP Parliamentary Party Meeting At Tadepalli Ahead Of Parliament Session, More Details Inside | Sakshi
Sakshi News home page

ముగిసిన వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

Jul 16 2026 10:14 AM | Updated on Jul 16 2026 2:16 PM

YSRCP Parliamentary Party Meeting At Tadepally Update

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పార్టీ ఎంపీలు పాల్గొన్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో ఉభయ సభల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన ప్రజా సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement