కేంద్ర ఆర్థిక మంత్రితో ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ | YSRCP MP Vijayasai Reddy Meets Union Minister Nirmala Sitharaman | Sakshi
Sakshi News home page

కేంద్ర ఆర్థిక మంత్రితో ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ

Jun 24 2021 8:23 PM | Updated on Jun 24 2021 8:45 PM

YSRCP MP Vijayasai Reddy Meets Union Minister Nirmala Sitharaman - Sakshi

కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌తో ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం భేటీ అయ్యారు. టీటీడీకి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరారు.

సాక్షి, ఢిల్లీ: కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌తో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం భేటీ అయ్యారు. టీటీడీకి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరారు. గతంలో వుడా(విశాఖపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) చెల్లించిన రూ.219 కోట్లను వడ్డీతోసహా రీఫండ్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ప్రకారం రీఫండ్‌ చేయాలని కేంద్రాన్ని విజయసాయిరెడ్డి కోరారు.

చదవండి: కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్‌తో మంత్రి బుగ్గన భేటీ
ఏపీలో టెన్త్‌, ఇంటర్ పరీక్షలు రద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement