అరెస్ట్‌ వార్తలు ఎల్లో మీడియా ప్రచారం మాత్రమే: కారుమూరి | YSRCP Karumuri react On Fake Arrest News | Sakshi
Sakshi News home page

అరెస్ట్‌ వార్తలు ఎల్లో మీడియా ప్రచారం మాత్రమే: కారుమూరి

Jun 11 2026 2:03 PM | Updated on Jun 11 2026 3:07 PM

YSRCP Karumuri react On Fake Arrest News

సాక్షి, విజయవాడ: మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు అరెస్ట్‌ అంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఈ వార్తలపై తాజాగా కారుమూరి స్పందిస్తూ.. నేను అరెస్ట్‌ అంటూ ఎల్లో మీడియాలో వస్తున్న వార్తలు కేవలం తప్పుడు ప్రచారం మాత్రమే. ఇదంతా ఫేక్‌. నేను ప్రస్తుతం తణుకులో ఉన్నాను’ అని స్పష్టం చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement