వైఎస్‌ జగన్‌ను కలిసిన బొత్స అనూష | Botsa Anusha Meets YS Jagan at Tadepalli YSRCP Central Office, Check More Details Inside | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ను కలిసిన బొత్స అనూష

Sep 23 2026 12:44 PM | Updated on Sep 23 2026 1:02 PM

YSRCP Botsa Anusha Meets YS Jagan At Tadepalli

సాక్షి, తాడేపల్లి: వైఎ‍స్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ను భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త బొత్స అనూష మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌తో అనూష భేటీ అయ్యారు. కాగా, ఇటీవల వైఎస్‌ జగన్‌.. అనూషకు భీమిలి నియోజకవర్గ బాధ్యతను అప్పగించారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై పోరాటం చేస్తానని అనూష చెప్పుకొచ్చారు. 

ఇదీ చదవండి: జనసేనలో మీ ఆధిపత్య పోరేంటి? 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement