ఎస్‌ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు | YSRCP complaint to SEC Over Parishad Election | Sakshi
Sakshi News home page

ఎస్‌ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

Nov 10 2026 6:42 PM | Updated on Nov 10 2026 6:59 PM

YSRCP complaint to SEC Over Parishad Election

విజయవాడ:  పరిషత్‌ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం చేసిన అరాచకాలు, అక్రమాలపై ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేసింది వైఎస్సార్‌సీపీ. ఈ రోజు(మంగళవారం, నవంబర్‌ 10వ తేదీ) రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో చోటు చేసుకున్న అప్రజాస్వామిక ఘటనలపై ఎస్‌ఈసీకి లిఖిత పూర్వంగా ఫిర్యాదు చేసింది.

అనంతరం వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘  ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఉన్నత అధికారి నుంచీ కానిస్టేబుల్ దాకా అందరినీ ప్రలోభ పెట్టారు. 2వేలకు పైగా కేంద్రాల్లో ఏజెంట్లను అరెస్టు చేశారు. అధికార ప్రభుత్వం అధికారులను భయపెట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరు చేశారు. ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా పని చేసింది. ఎన్నికల కమిషన్‌ వైఫల్యం చెందింది. 

ఇదీ చదవండి: కేసులకు భయపడే ప్రసక్తే లేదు: అంబటి



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement