నేడు విజయవాడకు వైఎస్‌ జగన్‌ | YS Jagan to Vijayawada today | Sakshi
Sakshi News home page

నేడు విజయవాడకు వైఎస్‌ జగన్‌

Jul 2 2026 5:35 AM | Updated on Jul 2 2026 5:35 AM

YS Jagan to Vijayawada today

పేరుపోగు క్రాంతికుమార్‌ కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌­మోహన్‌­రెడ్డి గురువారం విజయవాడ­లో పర్యటించనున్నారు. కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు వేధింపులు తాళలేక ఆత్మహత్య­కు పాల్పడ్డ పేరుపోగు క్రాంతి కుమార్‌ కుటుంబాన్ని విజయవాడలో ఉదయం 10 గంటలకు పరామర్శించనున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement