కందుకూరి వీరేశ‌లింగం జయంతి.. వైఎస్‌ జగన్ నివాళి | YS Jagan tribute To Kandukuri Veeresalingam Pantulu birth anniversary | Sakshi
Sakshi News home page

కందుకూరి వీరేశ‌లింగం పంతులు జయంతి.. వైఎస్‌ జగన్ నివాళి

Apr 16 2025 9:45 AM | Updated on Apr 16 2025 11:28 AM

YS Jagan tribute To Kandukuri Veeresalingam Pantulu birth anniversary

సాక్షి, తాడేపల్లి: నేడు కందుకూరి వీరేశ‌లింగం పంతులు జయంతి. ఈ సందర్బంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. కందుకూరి వీరేశ‌లింగం పంతులుకి నివాళులు అర్పించారు. ఆయ‌న ఆశ‌యాలు ఈ త‌రానికి స్ఫూర్తిదాయ‌కమని గుర్తు చేశారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా.. స్త్రీ జ‌నోద్ధ‌ర‌ణ‌కు త‌న జీవితాన్ని అంకితం చేసిన మ‌హ‌నీయుడు కందుకూరి వీరేశ‌లింగం పంతులు. తెలుగు జాతి గ‌ర్వించ‌ద‌గ్గ మ‌హోన్న‌త వ్య‌క్తి కందుకూరి. సాహితీవేత్త‌గా, సంఘ సంస్క‌ర్త‌గా ఆయ‌న అందించిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం. ఆయ‌న ఆశ‌యాలు ఈ త‌రానికి స్ఫూర్తిదాయ‌కం. నేడు కందుకూరి వీరేశ‌లింగం పంతులుగారి జ‌యంతి సంద‌ర్భంగా నివాళులు అర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement