తాడేపల్లి: కోనసీమ వ్యాప్తంగా నిర్వహించే ప్రభల తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు కోనసీమ వ్యాప్తంగా శతాబ్దాలుగా నిర్వహిస్తున్న ప్రభల తీర్థం ఉత్సవాన్ని ప్రజలందరూ సంప్రదాయబద్ధంగా ఆనందోత్సవాలతో జరుపుకోవాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు వైఎస్ జగన్.

కోనసీమ వ్యాప్తంగా శతాబ్దాలుగా నిర్వహిస్తున్న ప్రభల తీర్థం ఉత్సవాన్ని ప్రజలందరూ సంప్రదాయబద్ధంగా ఆనందోత్సవాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భక్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. pic.twitter.com/CnIHGhzIwQ
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 16, 2026


