సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మెరకముడిదాం మండలం బుధరాయవలస గ్రామంలో కోనేరులో స్నానానికి దిగి ముగ్గురు బాలురు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతి చెందారు. ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా, మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: విజయవాడ మిస్సింగ్ కేసులో షాకింగ్ ట్విస్ట్..


