నేడు ఏలూరు జిల్లాకు ఉప రాష్ట్రపతి రాక | Vice President CP Radhakrishnan for Eluru district on August 24 | Sakshi
Sakshi News home page

నేడు ఏలూరు జిల్లాకు ఉప రాష్ట్రపతి రాక

Aug 24 2026 5:40 AM | Updated on Aug 24 2026 5:40 AM

Vice President CP Radhakrishnan for Eluru district on August 24

ముసునూరులో కొత్త మొక్కజొన్నవంగడం ఆవిష్కరణ  

సాక్షి, న్యూఢిల్లీ/నూజివీడు: భారత ఉప రా­ష్ట్ర­పతి సీపీ రాధాకృష్ణన్‌ సోమవారం ఏలూరు జి­ల్లా ముసునూరుకు రా­నున్నారు. ముసునూరు­లోని గోర్‌మే పాప్‌ కారి్నకా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. 

దేశంలో తొలి నాన్‌ జీఎంఓ (జన్యుపరంగా మార్పు చెందని) పాప్‌కార్న్‌ మొక్కజొన్న హైబ్రీడ్‌ విత్తనాన్ని ఉప రాష్ట్రపతి ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్, సీఎం చంద్రబాబు పాల్గొంటారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement