ఉండవల్లి అరుణ్‌ కుమార్‌కు కరోనా పాజిటివ్‌ | Undavalli Arun kumar Tested Corona Positive | Sakshi
Sakshi News home page

ఉండవల్లి అరుణ్‌ కుమార్‌కు కరోనా పాజిటివ్‌

Aug 26 2020 10:11 PM | Updated on Aug 26 2020 10:16 PM

Undavalli Arun kumar Tested Corona Positive - Sakshi

సాక్షి, తూర్పు గోదావరి: రాజమండ్రి మాజీ ఎంపీ, సీనియర్‌ నేత ఉండవల్లి అరుణ్ కుమార్‌కు  కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా పాజిటివ్‌ నేపథ్యంలో హోమ్ ఐసోలేషన్‌లోకి ఉండవల్లి వెళ్లిపోయారు. మీడియా సమావేశాలలో వివిధ అంశాలకు సంబంధించి అరుణ్‌ కుమార్‌ విశ్లేషిస్తుంటారు. మంచి వక్తగా, అనువాదకుడిగా ఉండవల్లి అరుణ కుమార్‌కు మంచి పేరుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement