TTD News: Tirumala Swamy Darshanam On July 19, 2023 Updates - Sakshi
Sakshi News home page

తిరుమల అప్‌డేట్స్‌: భక్తుల రద్దీ సాధారణం.. సర్వదర్శనానికి 6 గంటలు

Jul 19 2023 7:47 AM | Updated on Jul 19 2023 10:36 AM

TTD News: Tirumala Swamy Darshanam July 19 2023 Updates - Sakshi

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే కొనసాగుతోంది. పదికిపైగా.. 

సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. పది కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. 

ఇక నిన్న (మంళవారం) 64 వేలమంది స్వామివారిని దర్శించుకున్నారు. 26 వేల మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 3.06 కోట్లుగా లెక్క తేలింది.

తిరుమల పుష్ప పల్లకీ సేవ.. ఫొటోలు వీక్షించండి

Advertisement
 
Advertisement
Advertisement