Trending Telugu News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

top10 telugu latest news evening headlines 7th September 2022 - Sakshi

1. ఇక మీదట వాళ్ల ఆరోపణలను ఉపేక్షించొద్దు: సీఎం జగన్‌
ప్రభుత్వం చేసే మంచిని కూడా చెడుగా చిత్రీకరిస్తూ అసత్య ప్రచారం చేస్తున్న యెల్లో మీడియాకు, ప్రతి పక్షాలకు ఇక నుంచి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇవ్వాల్సిందేనని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. AP: కేబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..
 ఆంధ్రప్రదేశ్ కేబినేట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. కేబినెట్ భేటీలో మొత్తం 57 ఆంశాలకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. రైల్వే భూములు లీజు 35 ఏళ్లకు పెంపు.. కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌
కేంద్ర కేబినెట్‌ ఇవాళ(బుధవారం) కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే ల్యాండ్‌ పాలసీ సవరణలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. తిరుమల కొండపై నటి అర్చనా గౌతమ్‌ రచ్చ... అసలు నిజాలు ఇవే
తిరుమల కొండపై నటి అర్చనా గౌతమ్‌ చేసిన రచ్చపై అసలు నిజాలు ఏమిటనేది వీడియో సాక్షిగా బహిర్గతమైంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ‘చేతనైతే మళ్లీ అఖండ భారతావనిని సృష్టించు’
బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా భారత్‌లో పర్యటిస్తున్న వేళ.. కాంగ్రెస్‌ భారత్‌ జోడో యాత్రను విమర్శించే క్రమంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. కాంగ్రెస్‌ది 'భారత్ జోడో' యాత్ర కాదు 'పరివార్ జోడో' యాత్ర
కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న భారత్ జోడో యాత్రకు సంబంధించి సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్‌ చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. Cyberabad: జంక్షన్లు, యూ టర్న్‌లు.. ఎక్కడ కావాలో మీరే చెప్చొచ్చు! 
హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించాలంటే అధ్యయనం తప్పనిసరి. స్థానికుల అవసరాలను, వాహనదారుల ఇబ్బందులను పరిష్కరించగలిగితే..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. ఢిల్లీ క్యాపిటల్స్‌ మాజీ ఆటగాడిపై అత్యాచార యత్నం కేసు నమోదు
ఢిల్లీ క్యాపిటల్స్‌ మాజీ ఆటగాడు, నేపాల్‌ జాతీయ క్రికెట్‌ జట్టు సారధి సందీప్‌ లామిచ్చెన్‌పై అత్యాచార యత్నం కేసు నమోదైంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. మెగా ఈవెంట్‌పై ఉత్కంఠ: టిమ్‌ కుక్‌ సర్‌ప్రైజ్‌ చేస్తారా?
టెక్‌దిగ్గజం ఆపిల్‌ బిగ్గెస్ట్‌ ఈవెంట్‌ మరికొన్ని గంటల్లో షురూ కానుంది. మోస్ట్‌ ఎవైటెడ్‌ ఐఫోన్‌ 14, ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌ 8, ఇంకా ఎయిర్‌ పాడ్స్‌ ప్రొ-2, ఆపిల్‌ వాచ్‌ ఎస్‌ఈ-2 లాంటి కీలక ఉత్పత్తుల లాంచింగ్‌ అంచనాలు భారీగానే ఉన్నాయి. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. 'ఒకే ఒక జీవితం' చూసి ఎమోషనల్ అయిన నాగార్జున, అఖిల్‌!
శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతూ, శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’). అక్కినేని అమల, ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి ,

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top