Top Telugu News Today: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

top10 telugu latest news evening headlines 2nd August 2022 - Sakshi

1. భూ వివాదాల పరిష్కారానికి సీఎం జగన్‌ మరో కీలక నిర్ణయం
జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. Al Qaeda: లాడెన్‌కు అ‍త్యంత ఆప్తుడు.. అల్‌ఖైదా కొత్త ‘ఎమిర్‌’ మహా డేంజర్‌!!
నిషేధిత ఉగ్రసంస్థ అల్‌ఖైదా చీఫ్‌ అయ్మన్‌ అల్ - జవహిరి(71)ని.. ఎట్టకేలకు మట్టుపెట్టగలిగింది అమెరికా. అఫ్గనిస్థాన్‌ రాజధాని కాబూల్‌ ఇంటిలోనే డ్రోన్‌ స్ట్రయిక్‌ ద్వారా అతన్ని నేల కూల్చింది
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. తెరపైకి ‘పౌరసత్వ’ చట్టం.. బూస్టర్‌ డోస్‌ పంపిణీ పూర్తవగానే అమలులోకి!
దేశవ్యాప్తంగా సంచనలంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు మరోమారు తెరపైకి తీసుకొచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. తెలంగాణ పాలిట కేసీఆర్‌ శాపంగా మారారు: కిషన్‌ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. మంకీపాక్స్‌ కొత్తదేం కాదు.. ప్రజలెవరూ ఆందోళన చెందొద్దు: పార్లమెంట్‌లో ఆరోగ్యమంత్రి
దేశంలో మంకీపాక్స్‌ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా కేరళలో మరో కేసు వెలుగు చూడడంతో.. మొత్తం ఏడుకి చేరుకుంది 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ‘ద్ర‌వ్యోల్బ‌ణాన్ని  అరిక‌ట్ట‌డంలో కేంద్ర ప్ర‌భుత్వం విఫలం’
ద్ర‌వ్యోల్బ‌ణాన్ని  అరిక‌ట్ట‌డంలో కేంద్ర ప్ర‌భుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. చైనా వార్నింగ్‌తో అలర్ట్‌.. తైవాన్‌ చుట్టూ అమెరికా యుద్ధ నౌకల మోహరింపు
అమెరికా, చైనాల మధ్య ‘తైవాన్‌’ రగడ తారస్థాయికి చేరుకుంది. అగ్రరాజ్యం సెనేట్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ నాలుగు రోజుల ఆసియా పర్యటనలో భాగంగా తైవాన్‌లో పర్యటిస్తారన్న వార్తలతో ఈ వివాదం మరింత ముదిరింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. బ్లెస్సింగ్స్‌ అడిగిన కస్టమర్‌కు ఆనంద్‌ మహీంద్ర అదిరిపోయే రిప్లై
మహీంద్ర గ్రూప్ చైర్‌పర్సన్ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర తమ కస్టమర్‌ ట్విట్‌కు స్పందించి మరోసారి నెటిజనుల మనసు దోచుకున్నారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. కామన్‌వెల్త్‌ క్రీడల్లో సంచలనం.. 12 స్వర్ణాలు సాధించిన ఆసీస్‌ స్విమ్మర్‌
 కామన్‌వెల్త్‌ క్రీడల్లో సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియా స్విమ్మర్‌ ఎమ్మా మెక్‌కియోన్‌ మహిళల 50 మీటర్ల ఫ్రీస్టైల్‌ విభాగంలో బంగారు పతకం గెలవడం ద్వారా..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ఎగ్జిబిటర్ల సమస్యపై డైరెక్టర్‌ తేజ అధ్యక్షతన ప్రత్యేక కమిటీ
ఫిలిం ఛాంబర్‌లో ఎగ్జిబిటర్లతో నిర్వహించిన సమావేశంలో వీపీఎఫ్‌ ఛార్జీలు, పర్సంటేజీలపై ఎగ్జిబిటర్లతో నిర్మాతలు చర్చించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top