టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

top10 telugu latest news evening headlines 1st october 2022 - Sakshi

1. వికేంద్రీకరణపై రౌండ్‌టేబుల్‌ సమావేశం: మేధావులు ఏమన్నారంటే
ఏపీ అభివృద్ధి​​​- పరిపాలన వికేంద్రీకరణపై మేధావులు, విద్యార్థులు, రాజకీయ విశ్లేషకులు, గళం విప్పారు. వికేంద్రీకరణ అంశంపై కాకినాడలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2.) 29 గ్రామాల కోసం రాష్ట్రానికి సమస్య సృష్టించడం సరికాదు: మంత్రి బొత్స
వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యానారాయణ తెలిపారు. అమరావతికి తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. కాంగ్రెస్‌ ఎన్నికలు: ఆయన నామినేషన్‌ తిరస్కరణ
కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం పూర్తైంది. సెప్టెంబర్‌ 30తో నామినేషన్ల దాఖలు గడువు పూర్తికాగా, ఇవాళ  పరిశీలన కూడా పూర్తైంది. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. వాహనదారులకు అలర్ట్‌.. ఆ సర్టిఫికెట్‌ లేకపోతే నో పెట్రోల్‌, డీజిల్‌
వాహనాదారులకు ఢిల్లీ ప్రభుత్వం షాకిచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం ఆమ్‌ ఆద్మీ పార్టీ సర్కార్‌ కీలక నిర​యం తీసుకుంది. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ఢిల్లీలో ఉండి స్వీడన్‌లో కారు నడిపిన మోదీ.. అది ఎలా?
ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూరప్‌లోని స్వీడన్‌లో కారు నడపటం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే.. అది నిజమే. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. మెడికల్‌ మిరాకిల్‌..18వ పడిలోకి ‘రెండు ముఖాల’ బాలుడు!
ఈ బాలుడిని ప్రపంచ వింతగానే చెప్పుకోవాలి. సాధారణంగా జన్యులోపంతో జన్మించిన పిల్లలు ఎక్కువ కాలం బతకరని వైద్యులు చెబుతుంటారు. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. Hyderabad: పండగ ప్రయాణాలపై పోలీసుల అలర్ట్‌.. సోషల్‌ పోస్టులొద్దు!
దసరా పండగకు సొంతూరికి వెళ్తున్నామని, ఫ్యామిలీతో లాంగ్‌ టూర్‌లో ఉన్నామని..ఇలా రకరకాలుగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టకండి. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. ఎగబడి కొంటున్న జనం! ఈ ఇళ్లకు యమ డిమాండ్
 కరోనా తర్వాతి నుంచి గృహ కొనుగోలుదారుల అభిరుచిలో మార్పులు వచ్చాయి. భౌతిక దూరం నేపథ్యంలో ఇంటి విస్తీర్ణం కూడా పెరిగింది. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. క్రికెటర్‌ ఉన్ముక్త్‌ చంద్‌ కంటికి తీవ్ర గాయం.. 
భారత్‌ అండర్‌-19 మాజీ కెప్టెన్‌ ఉన్ముక్త్‌ చంద్‌ కంటికి తీవ్ర గాయమైంది. ఈ విషయాన్ని ఉన్మక్త్‌ చంద్‌ స్వయంగా తన ట్విటర్‌లో షేర్‌ చేసుకున్నాడు. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ‘పొన్నియన్‌ సెల్వన్‌’ ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయంటే
ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. కల్కి కృష్ణ మూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top