తిరుమల: రేపు ఆగస్టు నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

Tirumala: Ttd Arrange Srivari Special Entry Darshan Tickets To Devotees For August - Sakshi

సాక్షి, తిరుమల:  రానున్న ఆగస్టు నెలలో భక్తుల కోసం శ్రీ వారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రేపు ఉ.9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో ఈ దర్శనం టికెట్లను అందుబాటులో ఉంటాయని పేర్కొంది.  రోజుకు 5వేల చొప్పున టికెట్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top