Tirupati: భవనం పైనుంచి పడి ముగ్గురు కార్మికుల మృతి | Three Workers Dies In HIG Building In Tirupati, More Details Inside | Sakshi
Sakshi News home page

Tirupati: భవనం పైనుంచి పడి ముగ్గురు కార్మికుల మృతి

Apr 29 2025 11:53 AM | Updated on Apr 29 2025 1:20 PM

Three workers dies In HIG Building

తిరుపతి: నగరంలోని మంగళం సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తుడా క్వార్టర్స్‌లో నిర్మాణంలో ఉన్న హెచ్‌ఐజీ భవనం పైనుంచి కిందపడి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మృతులు బోటతొట్టి శ్రీనివాసులు, వసంత్, కె.శ్రీనివాసులుగా గుర్తించారు. 

Advertisement
 
Advertisement
Advertisement