పులివెందులలో టీడీపీ నేతల గుండాగిరి | TDP leaders clash in Pulivendula | Sakshi
Sakshi News home page

పులివెందులలో టీడీపీ నేతల గుండాగిరి

Nov 5 2026 8:50 AM | Updated on Nov 5 2026 8:52 AM

TDP leaders clash in Pulivendula

పులివెందుల: వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీ నేతల గుండాగిరి కొనసాగుతోంది. వీరికి పోలీసులు కొమ్ముకాస్తున్నారు. లింగాల మండలం పార్న పల్లి వద్ద ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అలాగే వైఎస్‌ఆర్సీపీ ఏజెంట్లను టీడీపీ గుండాలు అడ్డుకుంటున్నారు. దీనికితోడు ఏజెంట్ల పత్రాలను చించేస్తున్నా, పోలీసులు చోద్యం చూస్తున్నారు. టీడీపీ నేతలు బయటి వ్యక్తులను భారీగా మోహరించినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement