సర్పంచ్‌ పదవికి టీడీపీ నాయకుల వేలం | tdp leaders auction for sarpanch post | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ పదవికి టీడీపీ నాయకుల వేలం

Nov 13 2026 1:17 PM | Updated on Nov 13 2026 1:19 PM

tdp leaders auction for sarpanch post

నరసరావుపేట రూరల్‌(పల్నాడు): మండలంలోని జొన్నలగడ్డ గ్రామంలో సర్పంచ్‌ పదవికి గురువారం రాత్రి టీడీపీ నాయకులు వేలం నిర్వహించారు. పోటాపోటీగా జరిగిన వేలంలో యర్రా శ్రీనివాసరావు రూ.81 లక్షలకు పాట దక్కించుకున్నారు. సర్పంచ్‌ పదవి కోసం మొత్తం ముగ్గురు పోటీ పడ్డారు. కొరిటాల గోపాలరావు రూ.77 లక్షలు చెల్లించేందుకు సిద్ధపడ్డారు. చివరకు శ్రీనివాసరావు పాట దక్కించుకున్నారు. ఆయనను సర్పంచ్‌ అభ్యర్థిగా పోటీలో నిలపాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు.   

ఇదీ చదవండి: డిపాజిట్‌ అంటే ఏమిటి? ఎన్నికల్లో ఎంత చెల్లించాలి?


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement