చల్లటి కబురు.. ఏపీని తాకిన రుతుపవనాలు | Southwest monsoon Reached AP | Sakshi
Sakshi News home page

చల్లటి కబురు.. ఏపీని తాకిన రుతుపవనాలు

Jun 6 2026 1:48 PM | Updated on Jun 6 2026 2:02 PM

Southwest monsoon Reached AP

సాక్షి, విశాఖ: ఏపీ ప్రజలకు చల్లటి కబురు అందింది. ఏపీని నైరుతి రుతుపవనాలు తాకినట్టు విశాఖ వాతావరణ కేంద్రం తాజాగా వెల్లడించింది. దీంతో, రాయలసీమలో రుతుపవనాలు వేగంగా విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడనుంది. కాగా, ఈనెల 15వ తేదీ నాటికి ఏపీ అంతట రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. మరోవైపు ఎండల తీవ్రత మాత్రం కొనసాగుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement