సీఎం జగన్‌కు రాఖీ విషెష్‌ చెప్పాలనుకుంటున్నారా?.. అయితే ఇలా చేయండి

Raksha Bandhan 2022 Share Your Wishes To CM YS Jagan - Sakshi

అన్నా చెల్లెళ్ల అనుబంధం.. అక్కా తమ్ముళ్ల ప్రేమానురాగం మాటలకందనిది.. అనుక్షణం ఆనందం పంచుతూ కష్టమన్నదే దరి చేరకుండా రక్షగా నిలిచే సోదరుడి చేతికి కట్టే రాఖీ అమూల్యమైనది. శ్రావణ పౌర్ణమి సందర్భంగా రక్షాబంధన్‌ను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. 

అయితే ఈ రాఖీ పండుగ నాడు మీ అభిమాన సోదరుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మీరే ప్రత్యక్షంగా శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు వెంటనే మీ సందేశాన్ని సీఎం జగన్‌తో పంచుకోవడానికి ఈ క్రింది ఇవ్వబడిన సూచనలను అనుసరించండి.

మొదట మీ వీడియోను రికార్డును చేయండి

రికార్డు చేసిన మీ వీడియోను వాట్సాప్‌ స్టేటస్‌లో కానీ ఇతర సోషల్‌ మీడియా పేజీల్లో కానీ అప్‌లోడ్‌ చేయండి.

7890689927 నెంబర్‌కు రికార్డు చేసిన వీడియోను పంపండి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top