శభాష్‌ చందన! | Pregnant Volunteer Chandana Completes Pension Distribution Over Night In Machilipatnam | Sakshi
Sakshi News home page

శభాష్‌ చందన!

Nov 2 2022 1:26 PM | Updated on Nov 2 2022 1:26 PM

Pregnant Volunteer Chandana Completes Pension Distribution Over Night In Machilipatnam - Sakshi

మచిలీపట్నం టౌన్‌: ఆమె నిండు గర్భిణి. పేరు జోగి చందన. కృష్ణాజిల్లా   మచిలీపట్నం నగరంలోని రెండో డివిజన్‌ సీ–5 వలంటీర్‌గా పనిచేస్తోంది. నవంబర్‌ 1వ తేదీన సామాజిక పెన్షన్లను పంపిణీ చేయాల్సి ఉంది. ఆమె     సోమవారం అర్ధరాత్రి 12 గంటల తరువాత పెన్షన్ల పంపిణీ ప్రారంభించి 1.14 గంటలకు పూర్తి చేసింది. తన పరిధిలోని 90 మందికి పింఛన్‌ అందజేసింది.

Advertisement
 
Advertisement
Advertisement