ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు, అదనపు బాధ్యతలు | Postings and additional responsibilities for IAS officers | Sakshi
Sakshi News home page

ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు, అదనపు బాధ్యతలు

Oct 13 2026 4:59 AM | Updated on Oct 13 2026 5:59 AM

Postings and additional responsibilities for IAS officers

గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా మురళీధర్‌రెడ్డి 

ఏపీ భవన్‌ ఓఎస్‌డీగా సౌరభ్‌గౌర్‌ 

పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలి 

ఉత్తర్వులు జారీ       

సాక్షి, అమరావతి: పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్న పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు ఇస్తూ, మరికొందరికి అదనపు బాధ్య తలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న సౌరభ్‌గౌర్, డి. మురళీధర్‌రెడ్డి, ఆమ్రపాలి, బాలాజీ దిగంబర్, నీలకంఠరెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, తేజ్‌ భరత్, శ్రీనుకుమార్, వరప్రసాద్‌లకు పోస్టింగ్‌లు ఇచ్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement