Police Rescue Man From Attempting Suicide In Prakasam District - Sakshi
Sakshi News home page

వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. చివరి క్షణాల్లో ఊహించని ట్విస్ట్‌

Nov 6 2021 11:48 AM | Updated on Nov 6 2021 3:02 PM

Police Rescue Man From Attempting Suicide In Prakasam District - Sakshi

ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తిని మద్దిపాడు పోలీసులు కాపాడారు. కుటుంబ కలహాల నేపథ్యంలో కోన విజయ్‌భాస్కర్‌రెడ్డి ఆత్మహత్యకు యత్నించారు.

సాక్షి, ప్రకాశం జిల్లా: ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తిని మద్దిపాడు పోలీసులు కాపాడారు. కుటుంబ కలహాల నేపథ్యంలో కోన విజయ్‌భాస్కర్‌రెడ్డి ఆత్మహత్యకు యత్నించారు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఫోన్‌లో బంధువులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే డయల్‌ 100 ద్వారా పోలీసులకు బాధితుడి సోదరుడు సమాచారం ఇచ్చారు. విజయ్‌భాస్కర్‌రెడ్డి ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన పోలీసులు.. ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement