కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోంది: పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ | Pilli Subhash Chandra Bose Talk On Polavaram Project Funds At Delhi | Sakshi
Sakshi News home page

కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోంది: పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌

Dec 9 2021 1:29 PM | Updated on Dec 9 2021 1:29 PM

Pilli Subhash Chandra Bose Talk On Polavaram Project Funds At Delhi - Sakshi

పోలవరం హెడ్‌ క్వార్టర్స్‌ను రాజమండ్రికి మార్చాలని డిమాండ్‌ చేశారు. పోలవరం బకాయయిలను కేం‍ద్రం తక్షమే విడుదల చేయాలని పేర్కొన్నారు.

సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం జాతీయ ప్రా‍జెక్టు అని కేంద్రానికే ఎక్కవ బాధ్యత ఉంటుందని వైఎస్సార్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ స్పష్టం చేశారు. ఆయన గురువారం పార్లమెంట్‌లోని మీడియాలో పాయింట్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సవరించిన అంచనాలు రూ.55 వేల కోట్లను కేంద్రం ఆమోదించాలని కోరారు. కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందని మండిపడ్డారు. పోలవరం హెడ్‌ క్వార్టర్స్‌ను రాజమండ్రికి మార్చాలని డిమాండ్‌ చేశారు. పోలవరం బకాయయిలను కేం‍ద్రం తక్షమే విడుదల చేయాలని పేర్కొన్నారు.

చదవండి:  పాదయాత్రలో టీడీపీ కార్యకర్తలు మినహా ఇతరులు లేరు: సజ్జల 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement