సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలలోనూ వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ప్రభంజనం కొనసాగుతోంది. ఇప్పటివరకు 1299 పైగా స్ధానాల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు విజయం సాధించారు.
| జిల్లా | విజయం సాధించిన స్థానాలు |
| శ్రీకాకుళం | 144 |
| విజయనగరం | 91 |
| విశాఖ | 99 |
| తూర్పు గోదావరి | 58 |
| పశ్చిమ గోదావరి | 57 |
| కృష్ణా | 67 |
| గుంటూరు | 119 |
| ప్రకాశం | 120 |
| నెల్లూరు | 95 |
| చిత్తూరు | 101 |
| కర్నూలు | 177 |
| అనంతపురం | 96 |
| వైఎస్సార్ జిల్లా | 75 |


