‘ముకుంద జ్యూవెలరీ’ ఔట్‌లెట్‌ ప్రారంభం | Mukunda Jewellers Launches First Factory Outlet In Vijayawada | Sakshi
Sakshi News home page

‘ముకుంద జ్యూవెలరీ’ ఔట్‌లెట్‌ ప్రారంభం

Sep 1 2026 7:40 AM | Updated on Sep 1 2026 7:40 AM

వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లు 

భవానీపురం(విజయవాడ పశ్చిమ): ముకుంద జ్యూవెలరీ ఫ్యాక్టరీ ఔట్‌లెట్‌ విజయవాడలో ప్రారంభించిన సందర్భంగా వినియోగదారులకు నాణ్యమైన బంగారు, వజ్రాభరణాలను మరింత అందుబాటు ధరల్లో అందించేందుకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించినట్లు సంస్థ చైర్మన్‌ నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీ వరకు నిర్వహించే ప్రారంభోత్సవ అమ్మకాల్లో 22  క్యారెట్ల బంగారు ఆభరణాలపై 6.99 శాతం వీఏ, జీరో మేకింగ్‌ చార్జీలు వంటి ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపారు. 

బంగారు ఆభరణాలపై 2 నుంచి 12 శాతం వరకు వీఏ, హాల్‌మార్క్‌ గోల్డ్‌ జ్యువెల్లరీ, స్టోన్స్‌ ఉన్న ఆభరణాలపై 65 శాతం వరకు ఎక్సేంజ్‌ విలువ అందిస్తున్నట్లు చెప్పారు. డైమండ్‌ ఆభరణాలపైకూడా 25 శాతం వరకు వీఏ ఆఫర్‌తోపాటు క్యారెట్‌కు రూ.48,450      నుంచి ప్రత్యేక ధరలు అందుబాటులో ఉంటాయని నరసింహారెడ్డి తెలిపారు. ఈ ప్రత్యేక ప్రారం¿ోత్సవ సేల్‌ను నగరం ప్రజలు సది్వనియోగం చేసుకోవాలని కోరారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement