శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ | Massive traffic jam as devotees flock to Srisailam temple | Sakshi
Sakshi News home page

శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

Aug 16 2026 8:55 AM | Updated on Aug 16 2026 8:56 AM

Massive traffic jam as devotees flock to Srisailam temple

సాక్షి, నంద్యాల: శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. దీంతో ‍ఆలయానికి వెళ్లే ఘాట్‌ రోడ్డులో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ట్రాఫిక్ సిబ్బంది వాహనాలను తరలించే యత్నం చేస్తున్నారు.  ఈ  రోజు ఆదివారం సెలవుదినం కావడంతో పెద్దఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి ఆలయానికి వచ్చారు. స్వామివారి దర్శనానికి ప్రస్తుతం 4 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement