ప్రాణం తీస్తున్న ప్రేమ | Love are taking lives | Sakshi
Sakshi News home page

ప్రాణం తీస్తున్న ప్రేమ

Oct 29 2024 4:46 AM | Updated on Oct 29 2024 4:46 AM

Love are taking lives

ప్రేమ, దాని కారణంగా వివాహేతర సంబంధాలు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. హత్యలు,ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. కిడ్నాపులకు దారితీస్తున్నాయి. ప్రేమ కారణంగా గత పదేళ్లలో లక్షకుపైగా హత్యలు, ఆత్మహత్యలు జరిగాయి.

దేశంలో ప్రేమ, తత్సంబంధ కారణాల వల్ల 201322 మధ్య ఆత్మహత్య చేసుకున్నవారు 74,180
మొత్తం ఆత్మహత్యల్లో ప్రేమ కారణంగా జరిగినవి 76.1%

వివాహేతర సంబంధాల వల్ల జరిగిన ఆత్మహత్యలు 13.3%

 ప్రేమ కారణంగా హత్యకు గురైనవారు 30,012

మొత్తం హత్యల్లో అక్రమ సంబంధాల కారణంగా జరిగినవి 46.6%

పెళ్లిళ్ల కోసం చేసిన కిడ్నాపులు 2.8 లక్షలు

పరువు హత్యలు 517

ఆధారం: నేషనల్ర్‌ కైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement