చిత్తూరు జిల్లాలో జోరుగా జల్లికట్టు సంబరాలు | Jallikattu Celebrations In Chittoor district | Sakshi
Sakshi News home page

చిత్తూరు జిల్లాలో జోరుగా జల్లికట్టు సంబరాలు

Jan 16 2022 11:20 AM | Updated on Jan 16 2022 11:45 AM

Jallikattu Celebrations In Chittoor district - Sakshi

చిత్తూరు జిల్లాలో జల్లికట్టు సంబరాలు జోరుగా సాగుతున్నాయి. జల్లికట్టుకు ప్రసిద్ధి గాంచిన జిల్లాలోని రంగంపేటలో వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. వేలాదిగా జనం తరలివచ్చారు.

రంగంపేట: చిత్తూరు జిల్లాలో జల్లికట్టు సంబరాలు జోరుగా సాగుతున్నాయి. జల్లికట్టుకు ప్రసిద్ధి గాంచిన జిల్లాలోని రంగంపేటలో వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. వేలాదిగా జనం తరలివచ్చారు.

రంగంపేటతో పాటు సమీపంలోని పుల్లయ్య గారి పల్లి లో ఈరోజు జల్లికట్టు సంబరాలు జరుగుతున్నాయి. కోడిపందాలు కనుగుణంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నామని స్థానిక ప్రజా ప్రతినిధులు రంగంపేట ఎంపీటీసీ బోస్ చంద్రారెడ్డితో పాటు సర్పంచ్ ఎర్రయ్య స్పష్టం చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement