నంబరు లేని వాహనంలో హోం మంత్రి ప్రయాణం | Home Minister Vangalapudi Anitha Travels In Numberless Vehicle | Sakshi
Sakshi News home page

నంబరు లేని వాహనంలో హోం మంత్రి ప్రయాణం

Apr 19 2026 8:03 AM | Updated on Apr 19 2026 11:28 AM

Home Minister Vangalapudi Anitha Travels In Numberless Vehicle

విశాఖపట్నం: రాష్ట్ర హోం మంత్రి అనిత శనివారం సాయంత్రం బీచ్‌రోడ్డులో నిర్వహించిన ఫైర్‌ సేఫ్టీ ప్రదర్శనలో పాల్గొన్నారు. అయితే, ఆమె నంబరు లేని వాహనంలో ప్రయాణించడం చర్చనీయాంశమైంది. బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి ఇలా నిబంధనలు ఉల్లంఘిస్తూ కనిపించడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వాహనంపై కనీసం తాత్కాలిక (టీఆర్‌) నంబరు కూడా లేకపోవడం గమనార్హం.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement