breaking news
vangalapudi anitha
-
దొంగల మాట దేవుడెరుగు...? పోలీస్ కారులో గంజాయి.. హోమ్ మినిస్ట్ ర్ పై తాటిపర్తి సెటైర్లు
-
వంద రోజుల్లో గంజాయి నిర్మూలిస్తామన్న హోంమంత్రి ఇప్పుడు ఎక్కడ ?
-
ఎమ్మా హోమ్ మినిస్టర్... చూసావా మీ పోలీసుల బాగోతం!
-
నువొక డమ్మీ హోమ్ మంత్రివి.. నీకు చంద్రబాబు పదవి ఇచ్చింది..!
-
ఎవరితో పెట్టుకోకూడదు వారినే గెలికావ్.. నీకు ఇక నుండి చుక్కలు చూపిస్తారు
-
మెడికల్ విద్యార్థిని ప్రియాంక ఘటనపై అనితకు ఇచ్చిపడేసిన తెలంగాణ ప్రజలు
-
వేటపోతుకు ఇచ్చిన విలువ కూడా డాక్టర్ ప్రియాంకకు లేదా? అనితపై అడ్వకేట్ రజిని ఫైర్
-
దిశా చట్టాన్ని పేరు మార్చి అయినా చట్టాన్ని అమలు చెయ్.. అనితకు వరుదు కళ్యాణి సూచన
-
అమ్మా అనితా.. జనం ఎక్కువ రావడం వల్లనే దేవరపల్లిలో ఆ హోటల్ దగ్గర...
-
Z+ క్యాటగిరి భద్రతగా ఎంతమంది పోలీసులు ఉంటారో నీకు తెలుసా? అనితను రఫ్ఫాడించిన నాగమల్లీశ్వరి
-
హోంమంత్రి అనితకు పుష్ప శ్రీ వాణి నాన్ స్టాప్ కోటింగ్
-
వెకిలి నవ్వు నవ్వడానికి సిగ్గులేదా.. అనితపై వరుడు కళ్యాణి ఫైర్
-
నువ్వు ఇంట్లో మమ్మీ.. హోమ్ మినిస్టర్ గా డమ్మీ..
-
APలో దిశా బిల్లు రద్దు.. హోంమంత్రి ప్రకటన
-
అనిత వెస్ట్ అని పవన్ కల్యాణే... వెళ్తూ.. వెళ్తూ అనితకు ఇచ్చిపడేసిన పేర్ని నాని
-
హోంమంత్రికే భద్రత లేదు
-
సింహాచలం గిరి ప్రదక్షణ వేళ.. అయోమయంలో భక్తులు
సాక్షి, విశాఖపట్నం: సింహాచలం గిరి ప్రదక్షణ వేళ భక్తుల్లో అయోమయం నెలకొంది. కృత్రిమ తొలి పావంచాలను ప్రభుత్వం ఏర్పాటుచేయగా.. ఇది ఆగమ నియమాలకు విరుద్దమని భక్తులు మండిపడుతున్నారు. పవిత్ర తొలి పావంచాను కృత్రిమంగా ఏర్పాటు చేయడం దారుణమన్న విశ్వ హిందూ పరిషత్.. ఎన్నో ఏళ్లుగా తొలి పావంచా వద్ద కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షణ ప్రారంభించడం ఆనవాయితీగా పేర్కొంది.నచ్చిన కృత్రిమ తొలి పావంచా వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రదక్షణ ప్రారంభించవచ్చని హోం మంత్రి అనిత సెలవిచ్చారు. హోం మంత్రి ప్రకటన, ప్రభుత్వ తీరుతో అప్పన్న భక్తుల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.నగరంలో ట్రాఫిక్ ఆంక్షలుసింహాచల గిరి ప్రదక్షిణ సందర్భంగా మంగళవారం ఉదయం 6 నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు అమల్లో ఉంటాయని పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. గిరి ప్రదక్షిణ మార్గంలోకి వచ్చే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించడంతో పాటు భక్తుల వ్యక్తిగత వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నా రు.మంగళవారం ఉదయం 6 నుంచి బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు హనుమంతవాక–అడవివరం మార్గంలో సాధారణ వాహనాల రాక పోకలను నిలిపివేస్తారు. అలాగే వేపగుంట జంక్షన్ నుంచి ఓల్డ్ గోశాల వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు మినహా ఇతర వాహనాలకు అనుమతి ఉండదని వెల్లడించారు. భక్తులు తమ వ్యక్తిగత వాహనాలను నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాల్లో నిలిపి, అక్కడి నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు లేదా కాలినడకన గిరి ప్రదక్షిణ ప్రారంభ స్థలానికి చేరుకోవాలని సూచించారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఆంక్షలు అమల్లో ఉన్న మార్గాల్లో వ్యక్తిగత వాహనాలతో ప్రయాణించవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. -
గుంటూరు మహిళపై దాడి.. అనిత, పవన్ కు ఇచ్చిపడేసిన మహిళా నేతలు
-
మీరు నన్ను ఏమైనా చేసుకోండి.. నేను అనితపై ఎలాంటి అసభ్యమైన వ్యాఖ్యలు చేయలేదు
-
నోరు తెరిచి మాట్లాడు! పవన్ పై వరుదు కల్యాణి సీరియస్
-
హోమ్ మినిస్టర్ నువ్వు పనికిరావు అనితకు YSRCP మహిళలు కౌంటర్
-
అనిత నువ్వు కూడా ఒక మహిళవే కదా.. ఎందుకు ఆ మౌనం..?
-
మహిళలకు రక్షణ లేదా! ఎక్కడ దాక్కున్నావ్ హోంమంత్రి?
-
ఛీ.. నువ్వో ఎమ్మెల్యేవి.. నువ్వొక మంత్రివి.. 3 రోజులు గాడిదలు కాశావా?
-
నువ్వు మహిళవేగా.. నీకు చేతకాకపోతే రాజీనామా చెయ్..
-
5 లక్షలు ముష్టి వేస్తున్నావా.. ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు, కొత్త ఇల్లు
-
పవన్ కళ్యాణ్ కు హోంమంత్రి పగ్గాలు..?
-
హోంమంత్రి అనిత శాఖలో పవన్ కల్యాణ్ జోక్యం
సాక్షి, విజయవాడ: ఏపీ మంత్రుల తీరు విడ్డూరంగా మారింది. హోంమంత్రి అనిత శాఖలో పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ఈగల్ చీఫ్ రవికృష్ణ భేటీ అయ్యారు. రెండు రోజుల కిందటే పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాపై ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా కేసులు పెట్టించేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇవాళ డిప్యూటీ సీఎంతో ఐజీ రవికృష్ణ సమావేశమయ్యారు.వేరే శాఖ మంత్రికి నివేదిక ఇవ్వడంపై పోలీస్ శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది. హోంమంత్రి అనితను డమ్మీని చేసేశారంటూ చర్చ నడుస్తోంది. ఇటీవలే హోంశాఖ తన దగ్గర లేదంటూ పవన్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలు తర్వాత సోషల్ మీడియా కేసుల కోసం వింగ్ ఏర్పాటు చేశారు. పంచాయతీరాజ్ శాఖలో పవన్.. హోంశాఖ వింగ్ ఏర్పాటు చేశారు. మంత్రుల పంచాయితీపై అధికారుల్లో విస్తృత చర్చ జరుగుతోంది. -
నేరాలు పెరుగుతున్నా.. హోం శాఖ మౌనం ఎందుకు?
-
ఆ 70 వేల సీసీ కెమెరాలు ఏమైపోయాయి?.I 18 నెలలుగా సీసీటీవీ ఫుటేజ్ మాయం...
-
ఈ సారి అరే గిరే అని సౌండ్ చేస్తే రౌండ్ పక్కా...
-
మేకప్ మంత్రి అని అన్నది మీ టీడీపీనే.. అనితను చెడుగుడు ఆడుకున్న శ్యామల, నాగమల్లీశ్వరి
-
ఆ తల్లి బూడిద అడిగితే ఇవ్వరు కానీ... మేకప్ కోసం రాద్ధాంతం చేసున్నావ్
-
నీకు చేతకాదు అని పవన్ కల్యాణే చెప్తున్నాడు...
-
‘వైఎస్ జగన్ పాదయాత్ర మొదలైతే.. కూటమి అంతిమ యాత్ర మొదలైనట్లే’
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మొహన్ రెడ్డి పాదయాత్ర మొదలైతే..కూటమి అంతిమ యాత్ర మొదలైనట్లేనని మాజీ మంత్రి గుడివార అమర్నాథ్ స్పష్టం చేశారు. మేకప్ మంత్రి అంటూ తాను చేసిన కామెంట్స్‌కు మహిళా కమిషన్‌కు వివరణ ఇచ్చినట్లు తెలిపారు. మంగళవారం మహిళా కమిషన్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.నేను మహిళలను అవమానించానని టీడీపీ నాపై తప్పుడు ప్రచారం చేసింది. నేను చేసిన కామెంట్ పొలిటికల్ సెటైర్ మాత్రమే. హోంమంత్రి అనిత మా పార్టీ నేతలపై అనేకసార్లు ఇష్టానుసారం మాట్లాడారు. వ్యవస్థలపై గౌరవంతోనే విచారణకు హాజరయ్యాను. నేను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నానని మహిళా కమిషన్‌కు చెప్పాను.టీడీపీ, కూటమి నేతలు ఊహించున్నవాటికి సమధానం చెప్పాల్సిన అవసరం లేదు.రాజకీయంగా మీరు వంద అంటున్నారు.. మేం ఒక్కటంటే బాధ వచ్చిందా..?. రాష్ట్రంలో మహిళలు,చిన్నారులపై హత్యలు, అత్యాచారాలపై హోంశాఖ ఎందుకు మాట్లాడటం లేదు.సాయికృష్ణ తల్లి బూడిద కోసం బాధపడుతుంటే ఎందుకు స్పందించరు. ఉప్పాల హారికపై దాడి జరిగితే ఎందుకు స్పందించరు?. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ దారుణాలపై ఎందుకు మాట్లాడరు..?.డిప్యూటీ స్పీకర్ మాటలు చూస్తుంటే ఇప్పుడున్న హోంమంత్రి పనికి రారా అనిపిస్తోంది. మహిళలపై దాడులు జరుగుతుంటే స్పందించని హోంమంత్రి పదవి ఉంటే ఎంత?.. ఊడితే ఎంత..? అని మండిపడ్డారు.మహిళలపై నాకు అపారమైన గౌరవం ఉంది. వైఎస్ జగన్ పాదయాత్ర మొదలైతే.. కూటమి అంతిమ యాత్ర మొదలైనట్లే.కూటమి నేతలకు మహిళలంటే గౌరవం లేదన్నారు. -
నా వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నా: గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: తాను మహిళలపై ఎలాంటి అభ్యంతకర వ్యాఖ్యలు చేయలేదని.. తనను రెచ్చగొట్టిన వ్యక్తిపై మాత్రమే విమర్శలు చేశానని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉద్ఘాటించారు. తన వ్యాఖ్యలపై మహిళా కమిషన్‌కు వివరణ ఇచ్చేందుకు మంగళవారం ఉదయం విశాఖపట్నం నుంచి విజయవాడకు బయలుదేరిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. ఏ పరిస్థితుల్లో తాను ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో మహిళా కమిషన్‌కు పూర్తిగా వివరిస్తానని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేసిన ఆయన.. యావత్ మహిళా లోకాన్ని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తనను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన వ్యక్తినే విమర్శించానని చెప్పారు."ప్రతి మనిషికి ఒక సహనం ఉంటుంది. ఆ సహనం కోల్పోయేలా ఎదుటి వ్యక్తులు మాట్లాడకూడదు. నా వ్యాఖ్యలను మహిళలకు ఆపాదిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో వారే నవ్వులపాలయ్యారు" అని వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో మహిళల భద్రతపై కూడా అమర్నాథ్ ప్రశ్నలు సంధించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని, అలాంటి ఘటనలపై మహిళా కమిషన్ స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. సాయి కృష్ణ తల్లి వ్యక్తం చేసిన ఆవేదన మహిళా కమిషన్‌కు కనిపించలేదా? అని ప్రశ్నించిన ఆయన.. నడిరోడ్డుపై ఓ మహిళపై జనసేన నేతలు దాడి చేసిన ఘటనపై కూడా మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు.తనపై వచ్చిన ఫిర్యాదుకు సంబంధించి మహిళా కమిషన్‌కు పూర్తి వివరణ ఇస్తానని, తన వ్యాఖ్యలను వక్రీకరించి రాజకీయ వివాదంగా మార్చారని అమర్నాథ్ అన్నారు. మహిళా కమిషన్ ఎదుట ఆయన ఇవ్వబోయే వివరణ, అనంతరం కమిషన్ స్పందనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. -
నువ్వు హోమ్ మినిస్టర్ గా ఉండి ఎవడికి ఉపయోగం... అనితపై కాకాని పూజిత సీరియస్
-
లోకేశ్, అనిత, పవన్.. పోలీసు శాఖకు పట్టిన చీడ.. కృష్ణలంక రాక్షసులు
-
నీకెందుకు తల్లి మేకప్ మేకప్ అంటే నీకు ప్యాకప్ ఖాయం
-
నీ చేతకానితనం వల్లే..! అనిత పై శేఖర్ రెడ్డి సీరియస్
-
మా అమర్నాథ్ అన్న మాటల్లో తప్పేముంది.. వాడు వీడు అన్నప్పుడు లేదా
-
CIని సస్పెండ్ చేయడం కాదు.. ముందు నువ్వు రాజీనామా చెయ్
-
MS నారాయణ సాల్మన్ రాజును మించిపోయారు మంత్రిగారు
-
మంత్రి పదవి కాపాడుకోవడానికి ఇంతలా దిగజారాలా
-
లాకప్ డెత్ టు మేకప్ కిట్టు.. ఇంత డైవర్షన్ ఎందుకు అనిత గారూ ?
-
మేకప్ కోటింగ్ బానే కొడుతున్నావ్.. నువ్వు హోమ్ మినిస్టర్ కన్నా... శ్యామల పంచులు
-
రాక్షస జాతిలో పుట్టిన కిర్రాక్ RP, సీమరాజా.. డైమండ్ రాణి అని అన్నప్పుడు ఏమైపోయావ్ అనిత
-
వంగలపూడి అనితపై వేటు..?
-
తప్పిపోయిన పసిపిల్ల మీద లేని శ్రద్ధ నీ మేకప్ మీద ఉంది
-
సాయి కృష్ణ ది హత్యే, హోం మంత్రిగా వెంటనే రాజీనామా చేయాలి
-
పాయకరావుపేట పాపమ్మ.. నోరు జాగ్రత్త..! ఏం మాట్లాడుతున్నావ్
-
అనిత, నారా లోకేష్ కు ఇచ్చిపడేసిన మహిళా నేతలు
-
చాలా చాలా ఓవర్ అవుతున్నావ్, అనితకు ఇచ్చిపడేసిన పేర్ని నాని
-
అనిత వ్యాఖ్యలు.. గుడివాడ అమర్నాథ్ దిమ్మతిరిగే సమాధానం
-
గుడివాడ అమర్నాథ్ పై వ్యాఖ్యలు వెంటనే క్షమాపణ చెప్పకపోతే రాణి వార్నింగ్
-
వాడేవాడా..? చెప్పమంటావా ఎవడో..! అనితపై వరుదు కళ్యాణి ఫైర్
-
‘శాంతి భద్రతల వైఫల్యంపై హోం మంత్రి పచ్చి అబద్ధాలు’
సాక్షి, విశాఖపట్నం: కూటమి పాలనలో పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి, ఖాకీ దుస్తులను ఎల్లో యూనిఫామ్‌గా మార్చేశారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖపట్నంలోని ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో నిత్యం 70 మంది మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా.. క్రైమ్ రేట్ తగ్గిందంటూ హోంమంత్రి అనిత అధికారుల సమక్షంలో పచ్చి అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటన్నారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని తేల్చి చెప్పారు. చట్టాల అమల్లో ఏపీ దేశంలోనే 36వ స్థానానికి పడిపోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేత చీవాట్లు తిన్న మాట వాస్తవం కాదా అని నిలదీశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై వ్యక్తిగత విమర్శలకు దిగుతూ హోంమంత్రి తన సంస్కారహీన భాషను ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.ఇప్పటికైనా తిట్ల పురాణం మానేసి.. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, లైంగిక వేధింపుల నిందితుడు ఆదిమూలం, గర్భస్రావానికి కారణమైన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌లను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే..రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఏ రాష్ట్రంలోనైనా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయడం పోలీసుల విధి. కానీ ఏపీలో మాత్రం కూటమి ప్రభుత్వ 'రెడ్ బుక్ రాజ్యాంగాన్ని' అమలు చేయడానికి పోలీసులను వాడుకుంటున్నారు. పోలీసుల ఖాకీ దుస్తులను 'ఎల్లో యూనిఫామ్'గా మార్చిన ఘనత చంద్రబాబుదే. ఐపీఎస్ (IPS) కాస్తా కూటమి పాలనలో 'ఇండియన్ పొలిటికల్ పనిష్మెంట్ సర్వీస్' గా.. ఏపీపీఎస్ (APPS) కాస్తా 'ఏపీ పొలిటికల్ రివేంజ్ సర్వీస్' గా మారిపోయాయి.దేశవ్యాప్తంగా కేంద్రం తెచ్చిన 'బీఎన్ఎస్' చట్టాలను ప్రజల కోసం వాడుతుంటే, ఏపీలో మాత్రం వాటిని నిర్వీర్యం చేసి 'బాబు రాజకీయ న్యాయసంహిత చట్టాలు' గా మార్చివేశారు. పోలీసు బెల్టుపై ఉండే మూడు సింహాలు న్యాయం, చట్టం, నీతికి ప్రతీకలు. కానీ నేడు ఆ మూడు సింహాలను మూడు కూటమి పార్టీలకు తొత్తులుగా, కీలుబొమ్మలుగా మార్చేశారు.కూటమి ఎమ్మెల్యేల అరాచకాలు.. పోలీసుల పక్షపాతంసాక్షాత్తూ పోలీసుల సమక్షంలోనే ప్రతిపక్ష నేతలు, న్యాయవాదులపై దాడులు జరుగుతున్నా హోం శాఖ చేష్టలుడిగి చూస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరు నడిబొడ్డున పోలీసుల ముందే టీడీపీ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ ఇంటిపై జేసీబీతో హత్యాయత్నానికి దిగితే.. దౌర్జన్యకారుడిని వదిలేసి బాధితుడిపైనే పోలీసులు కేసులు పెట్టడం దుర్మార్గం. గతంలో ఎమ్మెల్యే గల్లా మాధవి .. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై పోలీసుల ముందే దాడి చేసి, ఆస్తులు తగలబెడితే.. తిరిగి అంబటి రాంబాబుపైనే కేసులు పెట్టారు తప్ప ఎమ్మెల్యే దంపతులపై చర్యలు లేవు.మరో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులపై పోలీసుల సమక్షంలోనే పెట్రోల్ బాంబులతో దాడి చేసి ఇల్లు తగలబెట్టారు. ఈ చర్యలు చూస్తుంటే పోలీసులు అరాచక శక్తులకు అండగా ఉంటున్నారనేది స్పష్టమవుతోంది. ఎన్నికల్లో పోలీసులకు డీఏ, వీక్లీ ఆఫ్, ఐఆర్, పీఆర్సీ, సరండర్ లీవ్స్ ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ ఎగ్గొట్టి పోలీసులకే వెన్నుపోటు పొడిచారు.కేంద్ర హోంమంత్రి చీవాట్లు.. దేశంలోనే ఏపీ పోలీస్ ఆఖరి ర్యాంక్హోంమంత్రి అనిత, రాష్ట్ర పోలీస్ శాఖ పనితీరు వైఫల్యాలు జాతీయ స్థాయిలో బయటపడ్డాయి. ఏపీ పోలీసు వ్యవస్థ పనితీరుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చీవాట్లు పెట్టిన మాట వాస్తవం కాదా? దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ కాల్ సెంటర్ (112) రెస్పాండ్ టైమ్ 18 నిమిషాలు ఉంటే, ఏపీలో అది 26 నిమిషాలు ఎందుకుంది? ప్రజలు రక్షించమని ఫోన్ చేస్తే 26 నిమిషాల దాకా పట్టించుకోని వ్యవస్థను పెట్టుకుని హోంమంత్రి అవార్డులు వచ్చాయని ఎలా చెప్పుకుంటారు? కొత్త చట్టాలైన బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్ అమల్లో దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఏపీకి 36వ (చిట్టచివరి) ర్యాంకు వచ్చింది. ఇది కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటు.ప్రభుత్వ సర్వేలోనే అట్టడుగు:కూటమి ప్రభుత్వం స్వయంగా చేసిన ఐవీఆర్ఎస్ (IVRS) సర్వేలోనే రాష్ట్రంలోని 21 జిల్లాల్లో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని, ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తేలింది. అందుకే ఈ రాష్ట్రంలో 'HM' అంటే హోం మంత్రి కాదు.. 'హెరాస్ మెంట్ మంత్రి' (Harassment Minister) లేదా హెడ్ స్ట్రాంగ్ మంత్రి' అని పిలుస్తున్నారు.ఉమ్మడి విశాఖ జిల్లాలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే.. దానికి సమాధానం చెప్పలేక హోంమంత్రి అనిత వ్యక్తిగత విమర్శలకు దిగడం దారుణమన్నారు. ఒక మాజీ మంత్రిని పట్టుకుని ‘వాడు, వీడు, ఎవడు వీడు’ అంటూ నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో తూలనాడటం ఆమె సంస్కారహీనతకు నిదర్శనమన్నారు. "గతంలో ఉపాధ్యాయురాలిగా ఉన్న అనిత గారు.. ఆరోజు పిల్లలకు నేర్పించిన సంస్కారం ఇదేనా?"గతంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ని ఏకవచనంతో పిలవడం, టీడీపీ ఆఫీసు వేదికగా గౌరవనీయులైన వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతమ్మలపై అత్యంత హేయమైన పదజాలం వాడటం అనితకే చెల్లింది. మేము కూడా అదే భాషలో మాట్లాడగలం, కానీ వైఎస్సార్సీపీ సంస్కారం తమకు అడ్డువస్తోంది. ఎవరినైనా నోటికొచ్చినట్లు తిట్టి.. ఎవరైనా తిరిగి ప్రశ్నిస్తే 'మహిళా ట్యాగ్'ను తెరపైకి తెచ్చి రాజకీయం చేయడం అనితకు అలవాటుగా మారింది, ఆమె ప్రవర్తన చూసి టీడీపీలోని మహిళలే అసహ్యించుకుంటున్నారు.రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవు..మహిళా హోంమంత్రిగా ఉండి కూడా రాష్ట్రంలో మహిళల రక్షణను పూర్తిగా గాలికొదిలేశారు. రాష్ట్రంలో రోజుకు కనీసం 70 మంది మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ముగ్గురు-నలుగురు మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. హోంమంత్రి పక్క నియోజకవర్గంలో 10 రోజుల క్రితం చిన్నపాప కనిపించకుండా పోతే ఆ తల్లి బాధను పట్టించుకున్న నాథుడే లేడు. ఎలమంచిలి రాంబల్లిలో మైనర్ బాలిక గొంతు కోసి చంపేస్తే ఆ కుటుంబానికి బాధ్యత గల హోంమంత్రి ఎందుకు ధైర్యం చెప్పలేదు? కాపు యువకుడిని లాకప్ డెత్ చేస్తే సదరు సీఐ, పోలీసులపై ఏం చర్యలు తీసుకున్నారు? గంజాయిని నిర్మూలించామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. గంజాయి డాన్ సోహైల్ పోలీసుల నుంచే తప్పించుకున్నాడు. నిందితుడి గురించి మీడియా అడిగితే హోంమంత్రి తెల్లమొహం వేసుకుని అధికారుల వైపు చూడటం ఆమె అసమర్థతకు నిదర్శనం.పవన్ కళ్యాణ్, టీడీపీ నేతలకు సూటి ప్రశ్నలుహోంమంత్రికి మద్దతుగా మాట్లాడుతున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మాజీ మంత్రి పీతల సుజాత, ఎంపీ బైరెడ్డి శబరిలను సూటిగా ప్రశ్నిస్తున్నాం. హోంమంత్రి అనిత అత్యంత అసభ్యంగా, రెచ్చిపోయి ప్రతిపక్షాల మీద దిగజారుడు వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు ఆమెకు ఎందుకు గడ్డిపెట్టలేదు? ఒక ముఖ్యమంత్రి తల్లిని, భార్యని అత్యంత నీచమైన పదజాలం వాడినప్పుడు ఆమెతో ఎందుకు క్షమాపణ చెప్పించలేదు? ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నారు? మీరు తప్పు చేసి మా పార్టీ మీద తిరిగి నిందలు వేయడం ఎంతవరకు సమంజసం? ప్రజలు ఇవన్నీ గమనించరు అని మీరు అనుకుంటున్నారా? మీ పార్టీ నేత బండారు సత్యనారాయణ మాజీ మంత్రి రోజాపై అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడారు. ఆ రోజు మీరు ఎందుకు స్పందించలేదు. మీకు బాధ్యత లేదా? ఇక డిప్యూటీ సీఎం ట్వీట్ చేస్తూ హోంమంత్రి గారి మీద వ్యాఖ్యలపై స్పందించారు. సభ్యత, సంస్కారం గురించి మాట్లాడుతున్న మీరు మీ తల్లిని తిట్టిని టీడీపీ నేతలకు సభ్యత, సంస్కారం నేర్పించరా?ఆ రోజు బండారు సత్యనారాయణ మాజీ మంత్రి రోజాపై అసభ్య వ్యాఖ్యలు చేసి పవన్ కళ్యాణ్‌ను హోటల్లో కలిస్తే.. పవన్ తనను అభినందించారని బండారు స్వయంగా చెప్పుకున్నారు. తోటి కళాకారిణిపై అంత అసహ్యంగా మాట్లాడితే మెచ్చుకోవడం పవన్ కళ్యాణ్ సంస్కారమా? ప్రతిపక్ష మహిళలపై దాడులు జరిగినప్పుడు మీ సంస్కారం ఎక్కడికి పోయింది. ఒక మహిళకు నలుగురైదుగురు సార్లు అబార్షన్ చేయించిన మీ కూటమి ఎమ్మెల్యేపై కనీస చర్యలు ఎందుకు తీసుకోలేదు? సోషల్ మీడియాలో మహిళలను అసభ్యంగా తిడుతూ పోస్టులు పెట్టే సంస్థ 'ఐటీడీపీ' (iTDP) మీ ఆఫీస్ నుంచే నడుస్తోంది కదా.. దానికి సభ్యత నేర్పరా?సీఎం బావమరిది, ఎమ్మెల్యే బాలకృష్ణ "ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి" అని అసహ్యంగా మాట్లాడితే.. చంద్రబాబు నాయుడు "కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా" అని ఆడబిడ్డ పుట్టుకను అవమానిస్తే.. వారికి పవన్ కళ్యాణ్ సభ్యత, సంస్కారం నేర్పించరా? కూటమిలోని మహిళలకు ఒక న్యాయం, ఎదుటి పార్టీ మహిళలకు మరొక న్యాయమా? ఒక్క మాట పొరపాటుగా మాట్లాడితే మా సీఎం మందలిస్తారని హోంమంత్రి చెబుతున్నారు... మరి విజయమ్మ, భారతమ్మలను దూషించినప్పుడు చంద్రబాబు ఎందుకు మందలించలేదు?.లీగల్ సెల్ నేత ఇంటిపై జేసీబీతో దాడి చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలి. కాపు యువకుడిని లాకప్ డెత్ చేసిన పోలీస్ అధికారి (CI)ని వెంటనే అరెస్ట్ చేయాలి. మహిళలను లైంగికంగా వేధించిన కూటమి నేత ఆదిమూలం, మహిళను వేధించి గర్భస్రావం చేయించిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌లను వెంటనే జైలుకు పంపాలి. మహిళా వీఆర్వోను వేధించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, మహిళను వేధించిన సంధ్యారాణి పీఏలను తక్షణమే అరెస్ట్ చేయాలి.హోంమంత్రి అనిత ఇప్పటికైనా తిట్ల పురాణం మానేసి శాంతిభద్రతల అమలుపై, మహిళా రక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. లేనిపక్షంలో పాలనలో విఫలమైన అసమర్థ ముఖ్యమంత్రిగా చంద్రబాబు, విఫల హోంమంత్రిగా అనిత చరిత్రలో మిగిలిపోతారని, ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి హెచ్చరించారు. -
టీచర్ గా ఉన్నప్పుడు కూడా చెప్పుతో కొట్టావట... అనితను ఏకిపారేసిన నాగమల్లేశ్వరి
-
మా అమర్నాథ్ జోలికొస్తే.. నాలుక చీరేస్తాం..! వంగలపూడి అనితపై YSRCP నేతలు ఫైర్
-
నువ్వు వేసిన మేకప్ తో గోడకు పెయింట్ వేయొచ్చు.. గుడివాడ సెటైర్లు
-
అసమర్థ, చేతకాని హోం మంత్రి... లెఫ్ట్ అండ్ రైట్ వాయించిన పుష్ప శ్రీవాణి
-
ఆ రోజు కార్మిక సంఘాలు లేకపోతే వైజాగ్ లో అడుగు పెట్టేవాడివా?
-
వెంకన్న హుండీలను దోచేసింది టీడీపీ వాళ్లే?
అనకాపల్లి జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రం, టీటీడీ అనుబంధ దేవాలయం ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 3వ తేదీ రాత్రి హుండీలను కొల్లగొట్టి భక్తులు సమర్పించిన కానుకలను చోరీచేసిన ఇద్దరు దొంగలు దొరికారు. ఈ దుర్మార్గానికి పాల్పడింది హోంమంత్రి, స్థానిక ఎమ్మెల్యే వంగలపూడి అనితకు అత్యంత సన్నిహితులైన టీడీపీ నాయకుల కుటుంబసభ్యులని తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో కోట్లాదిమంది భక్తులు తమ ఇలవేల్పుగా కొలిచే ఉపమాక వేంకటేశ్వరస్వామికి భక్తులు సమర్పించిన కానుకలను దోచుకుంది టీడీపీ కార్యకర్తలేనన్న ప్రచారం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 3వ తేదీ అర్ధరాత్రి ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలోకి ఇద్దరు దుండగులు ప్రవేశించి ఉత్సవమూర్తులున్న గర్భాలయం ఎదురుగాగల ఆస్థాన మండపంలో ఒక హుండీ, ఆండాళ్లమ్మ సన్నిధిలో మరో హుండీని కట్టర్లతో ధ్వంసంచేసి లక్షలాది రూపాయలు దోచుకెళ్లిన సంగతి తెలిసిందే. నిందితులు స్పష్టంగా కనిపిస్తున్న సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు వివిధ గ్రూపుల్లో షేర్ చేసి, గ్రామాల్లో యువకులకు చూపించి ఆరా తీశారు. ఈ దురాగతానికి పాల్పడింది నక్కపల్లి మండలం రేబాక గ్రామానికి చెందిన ఇద్దరు యువకులని తేలడంతో వారిద్దరిని పోలీసులు శనివారం రాత్రి అన్నవరంలోని ఒక రిసార్ట్స్‌లో అదుపులోకి తీసుకుని కొంత నగదును స్వా«దీనం చేసుకున్నారు. తరువాత వారిని రేబాక తీసుకెళ్లారు. నిందితుల్లో ఒకరి ఇంటి సమీపంలోని తుప్పల్లో దాచిన నగదుమూటను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. పోలీసులు మొత్తం రూ.2.30 లక్షలకుపైగా స్వా«దీనం చేసుకున్నట్లు తెలిసింది. నిందితుల్లో ఒకరు హోంమంత్రి వంగలపూడి అనితకు అత్యంత సన్నిహితుడు, నియోజకవర్గ ఐటీడీపీలో కీలక నాయకుడికి సోదరుడని, మరో నిందితుడు గ్రామంలో పార్టీ సీనియర్ నాయకుడి కుమారుడని ప్రచారం జరుగుతోంది. ఆరేళ్లలో 56 గ్రాముల బంగారమేనా?! ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో హుండీల లెక్కింపు సమయంలో నగదును లెక్కించిన తరువాత బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులను మూటగట్టి మళ్లీ హుండీలోనే ఉంచుతారు. ఆరేళ్లుగా వచ్చిన బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులను కట్టిన మూటను దొంగలు ఎత్తుకెళ్లి ఆలయం వెనుక తోటలో పడేశారు. దీన్లో కేవలం 56 గ్రాముల బంగారు, 2.5 కిలోల వెండి ఆభరణాలు మాత్రమే ఉండటం అనుమానాలు కలిగిస్తోంది. ఆరేళ్లుగా భక్తులు సమర్పించిన బంగారం ఈ కొద్దిమొత్తమేనా అనే చర్చసాగుతోంది. ఈ వ్యవహారంలో టీటీడీ అధికారుల పాత్రను కూడా భక్తులు అనుమానిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో బంగారానికి సంబంధించిన వ్యవహారాలు కూడా బయటపడే అవకాశం ఉంది. రెక్కీ..ఆపై చోరీ సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పరిశీలిస్తే ఈ నెల ఒకటోతేదీ మధ్యాహ్నం నిందితులు యూనికార్న్ మోటారు సైకిల్‌పై ఆలయానికి వచ్చి ఆస్థాన మండపంలో ఉన్న హుండీ వద్ద నుంచి స్వామిని దర్శించుకుని, పరిసరాలను పరిశీలించారు. పాయకరావుపేటలో ఐరన్ కట్టర్‌ను కొనుగోలు చేసిన నిందితులు ఈ నెల 3వ తేదీ అర్ధరాత్రి రెండుగంటల సమయంలో ఆలయం వెనుక వైపున్న కొండపైనుంచి మామిడి చెట్టు మీదుగా ఆలయంలోకి ప్రవేశించారు. రెండు హుండీలను ఎలక్ట్రిక్ కట్టర్లతో కట్‌చేసి వాటిలో ఉన్న నగదు, బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. మార్చి నెల నుంచి ఆ రోజువరకు హుండీల్లో ఉన్న నగదుతోపాటు, ఆరేళ్లనుంచి భక్తులు స్వామికి కానుకలుగా సమరి్పంచిన బంగారు, వెండి ఆభరణాల మూటను కూడా వీరు ఎత్తుకెళ్లారు. అయితే ఈ ఆభరణాల మూటను ఆలయం వెనుక తోటలో పడేశారు. ఈ మూటలో 56 గ్రాముల బంగారు, 2.5 కిలోల వెండి ఆభరణాలున్నట్లు పోలీసులు గుర్తించారు. చోరీ జరిగినరోజు రాత్రి ఆలయానికి సమీపంలో మనబానవానిపాలెంలో జాతీయ రహదారిపై దుర్గాదేవి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా భారీగా బాణసంచా కాల్చారు. ఈ బాణసంచా మోతల్లోనే హుండీలను కట్‌చేసినట్లు భావిస్తున్నారు. నిందితుల్ని పట్టుకోవడంలో డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో నక్కపల్లి సీఐ జె.మురళి, ఎస్ఐ సన్నిబాబు కీలకపాత్ర పోషించారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు సోమవారం విలేకరులకు తెలిపే అవకాశం ఉంది. గతంలో రేబాక గూడుపుమ్మ ఆలయం, రమణయ్యపేట, ముకుందరాజుపేట, కాగిత, ఒడ్డిమెట్ట తదితర గ్రామాల్లోని ఆలయాల్లో జరిగిన చోరీల్లో కూడా ఈ నిందితుల ప్రమేయం ఉండవచ్చని ఆయా గ్రామాల ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
ఇంత దారుణంగా మహిళలను పోలీసులు కొడుతుంటే సినిమా చూస్తున్నావా..
-
ప్రభుత్వ ఉద్యోగులను పెట్రోల్ బంక్ ల దగ్గర పని చేపించింది మీరు.. అనిత వెంకట్రామి రెడ్డి కౌంటర్
-
ఎగేసుకొని వచ్చేసావ్.. విద్యాశాఖలో నీకేం పని అనితకు ఇచ్చిపడేసిన పేర్ని నాని
-
అనితకు బిగ్ షాక్.. APకి కొత్త హోంమంత్రి!
-
ఉన్న పిల్లలకే రక్షణ లేదు.. మళ్ళీ నలుగురు పిల్లలు కనాలని చెప్తున్నారు
-
హోంమంత్రి అనిత నియోజకవర్గంలో దారుణం.. 11 ఏళ్ల బాలిక చేతులు కట్టేసి..
-
అనిత, సంధ్యారాణిని చూస్తే.. మహానటి సావిత్రి మళ్లీ పుట్టారా అనిపిస్తుంది..
-
అనిత తీరుపై ఎమ్మెల్యేల ఆగ్రహం
-
నంబరు లేని వాహనంలో హోం మంత్రి ప్రయాణం
విశాఖపట్నం: రాష్ట్ర హోం మంత్రి అనిత శనివారం సాయంత్రం బీచ్‌రోడ్డులో నిర్వహించిన ఫైర్ సేఫ్టీ ప్రదర్శనలో పాల్గొన్నారు. అయితే, ఆమె నంబరు లేని వాహనంలో ప్రయాణించడం చర్చనీయాంశమైంది. బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి ఇలా నిబంధనలు ఉల్లంఘిస్తూ కనిపించడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వాహనంపై కనీసం తాత్కాలిక (టీఆర్) నంబరు కూడా లేకపోవడం గమనార్హం. -
మంత్రి అనితకు వార్నింగ్ ఇచ్చిన మహిళ
-
ఒక్క జూమ్ కాల్ కే మిట్టల్ స్టీల్ ప్లాంట్ వస్తే... అనితకు వెంకట్ రెడ్డి కౌంటర్
-
ఇంత నోరేసుకొని అరవడం కాదు.. అనితను ఏకిపారేసిన రాచమల్లు
-
నాకు లాస్ట్ ర్యాంకా! బాబుపై అనిత ఆగ్రహం
-
ఆటలు, పాటలు, డాన్సులు.. హోమ్ మంత్రి పదవి తప్ప అన్ని చేస్తున్నావ్
-
ఏపీలో నారావారి నరకాసుర పాలన: ఆర్కే రోజా
సాక్షి, తాడేపల్లి: మహిళా సాధికారత కోసం కృషి చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. మహిళలు రాజకీయాల్లో ఎదగాలంటే చాలా కష్టమని.. కానీ వైఎస్ జగన్ ప్రోత్సాహంతో పార్టీలో ఎంతోమంది మహిళలు ఎదిగారని ఆమె పేర్కొన్నారు. ఆదివారం.. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం నిర్వహించారు. మహిళా నేతలు ఆర్కే రోజాతో పాటు వరుదు కళ్యాణి, రాయన భాగ్యలక్ష్మి, పూజిత, హారిక సహా పలువురు పార్టీ నేతలు కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ.. ‘‘నన్ను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి, మంత్రి పదవి ఇచ్చి వైఎస్ జగన్ ప్రోత్సాహించారన్నారు. కష్టపడే వారికి, టాలెంట్ఉన్న వారికి వైఎస్ జగన్ ఎప్పుడూ అవకాశం కల్పిస్తారు. వరుదు కళ్యాణి తన ఎమ్మెల్సీ పదవి అలంకార ప్రాయం కాదని.. ఆయుధమని నిరూపించారు. ప్రతి మహిళ ఒక శక్తిగా ఎదగాలి. టీమ్ వర్క్‌గా పని చేసి మళ్లీ జగన్‌ను సీఎంగా చేసుకోవాలి’’ అని ఆర్కే రోజా పేర్కొన్నారు.‘‘రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన సాగుతోంది. మహిళలకు రక్షణ కల్పించలేని దిక్కమాలిన ప్రభుత్వం ఇది. హోంమంత్రి అనిత తన పదవిని పట్టించుకోకుండా ఆట, పాటలతో కాలం గడుపుతోంది. అనితతో పాటు మరో ఇద్దరు మంత్రులు మహిళలకు ఏం మేలు చేశారు?. అలాంటి మంత్రులు సబిత, అనిత, గుమ్మడి సంధ్యారాణిలకు మహిళా దినోత్సవం జరుపుకునే అర్హత లేదు. అన్యాయానికి గురైన మహిళలు ఫిర్యాదులు చేస్తే వారిమీదే కేసులు పెడుతున్న దుస్థితి నెలకొంది...కులం, మతం, పార్టీ చూడకుండా వైఎస్ జగన్ అందరికీ మేలు చేశారు. చంద్రబాబు మాత్రం కులం, మతం, పార్టీ చూసి అందరికీ వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇలాంటి వ్యక్తికి మహిళా దినోత్సవం జరుపుకునే అర్హత లేదు. పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి పేరు చెప్పుకుని, ఆమె తల్లి కన్నీటిని అడ్డు పెట్టుకుని రాజకీయం చేసిన వ్యక్తి. ముప్పై వేల మంది మహిళలు కనిపించకపోయారని చెప్పిన పవన్ ఈ ఇరవై నెలల్లో ఎంతమందిని తిరిగి తీసుకు వచ్చారు?.మనం చేసిన మంచి వలనే ఇప్పటికీ జనం మనల్ని గౌరవవిస్తున్నారు. కూటమి నాయకులు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితే లేదు. చంద్ర మండలానికి కూడా చంద్రబాబు సీఎం అవుతాడని ఎల్లో మీడియా జాకీలు ఎత్తుతోంది. బీఆర్ నాయుడు తప్పు చేస్తే అందులో తప్పేం ఉందని ఎల్లోమీడియా ప్రశ్నిస్తోంది. బీఆర్ నాయుడుకి ఒళ్లంతా అహంకారమే. లడ్డూపై విష ప్రచారం చేసిన వారందరి లెక్కలూ వెంకటేశ్వరస్వామి తేల్చుతున్నాడు’’ అని ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. -
వేతనాల పెంపుపై ప్రకటించాలి.. లేదంటే 2 లక్షల మంది సీఎం ఇంటికి వస్తాం
-
కల్తీ పాలు తాగి మనుషులు చనిపోతుంటే మీకు క్రికెట్ ఆటలు కావాలా..?
-
జనం చనిపోతుంటే.. డ్యాన్స్ లు, ఆటలు కావాలా మీకు
-
నారావారి హోమ్ కు మంత్రి కాదు.. హోమ్ మంత్రివి మంత్రి అనితపై సెటైర్లు
-
కూటమి ఎమ్మెల్యే మహిళను గర్భవతిని చేసి ఐదు సార్లు అబార్షన్ చేయించాడు
-
గుర్తుపెట్టుకో.. చెంపలేసుకొని సారీ చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది
-
జగనన్న బయట అడుగుపెడితే .. అనితకు చెంపచెళ్లుమనిపించిన వరుదు కళ్యాణి
-
మదనపల్లి బాలిక ఘటనపై మిథున్ రెడ్డి రియాక్షన్
-
మళ్లీ చెప్తున్నా తగ్గేదేలే. అనితకు కౌంటర్ Ambati
-
చిన్నారులను చిదిమేస్తుంటే.. పవన్, అనిత ఏం చేస్తున్నారు
-
గళ్ళ మాధవి, అనిత గుర్తుపెట్టుకోండి..!
-
చెయ్యి ఆయనది, గడ్డం ఆయనది.. మీకేంటి నొప్పి?
-
అనిత ఓవరాక్షన్ కు అంబటి కూతురు ఊర మాస్ వార్నింగ్
-
దమ్ముంటే రా.. నేను రెడీ.. నువ్వు రెడీనా?
-
నీకు చేతకాదు అని పవన్ కల్యాణే అన్నారుగా.. ఏకిపారేసిన వరుదు కళ్యాణి
-
Israel : ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి చేయటమే శాంతి భద్రతలా..?
-
మూగజీవాలపై ‘పైసా’చికత్వం
సాక్షి, అనకాపల్లి: హోంమంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గం పశువుల అక్రమ రవాణాకు అడ్డాగా మారిపోయింది. ఆమె పీఏ సుంకర గణేష్ ఈ దందా వెనుక కీలకంగా ఉంటూ భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు వెలుగుచూసింది. ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో టీడీపీకి చెందిన ముఠా మూగజీవాలపై ‘పైసా’చికత్వం ప్రదర్శిస్తోందని... ఈ ముఠా రోజు రోజుకూ వికృతరూపం దాలుస్తోందనే ఆరోపణలున్నా యి. జాతీయ రహదారిపై అర్ధరాత్రి వేళ సాగుతున్న ఈ దందాపై, గణేష్ అవినీతిపై సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరలవుతోంది. గణేష్ పై 2022లో కాకినాడ జిల్లా ప్రతిపాడు పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో హోంమంత్రి అనిత స్పందిస్తూ పీఏ గణేష్ పై విచారణ చేపట్టి, నివేదిక అందజేయాలని ఆదేశించారు. అయితే ఏ స్టేషన్ పోలీసులు విచారణ చేస్తున్నారో తెలియడం లేదు.గతంలో హోం మంత్రి పాత పీఏ జగదీష్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో అప్పట్లో తొలగించారు. హోంమంత్రి అనితతో పీఏ గణేష్ గోశాల ముసుగులో భారీ దందా హోం మంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలోని ఎస్.రాయవరం మండలంలో పెనుగొల్లు, సోముదేవుపల్లి, గోకులపాడు, ధర్మవరం అగ్రహారం తదితర గ్రామాల్లోని తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడ్డారు. వారంతా హోంమంత్రి అనిత పీఏ సుంకర గణేష్ అండదండలతో పెనుగొల్లు గ్రామంలో డోర్ నెం.2–8/2 అడ్రస్‌తో ‘రక్షణ చారిటబుల్ ట్రస్ట్’ ఏర్పాటు చేశారు. దానికి అనుబంధంగా విజయవాడలో గల ఏపీ యానిమల్ వెల్ఫేర్ బోర్డు ద్వారా అక్రమమార్గంలో రికగ్నైజేషన్ సర్టిఫికెట్ పొంది గోశాలను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి జాతీయ రహదారిలో గోవులను అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను అడ్డుకుని వసూళ్లకు పాల్పడేవారు. డబ్బులివ్వకుంటే ఆ వాహనాలను పోలీసులకు అప్పగించేలా చేసి... అక్కడి నుంచి ఆ వాహనాల్లోని పశువులను తమ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న గోశాలకు తరలించుకునేవారు. అదే సమయంలో ఏజెన్సీలోని పాడేరు, అరకు ప్రాంతాల్లో తక్కువ ధరకే పశువులు కొనుగోలు చేసేవారు. అప్పటికే గోశాలలో ఉన్న గోవులతోపాటు తక్కువ ధరకే కొనుగోలు చేసిన పశువులను కలిపి రక్షణ చారిటబుల్ ట్రస్టు ముసుగులో హైదరాబాద్‌కు అక్రమంగా తరలించేవారు. ఎస్.రాయవ రం మండలం పెనుగొల్లులోని చారిటబుల్ ట్రస్ట్ నుంచి పశువులను హైదరాబాద్‌లోని వ్యాపారుల పశువధ శాలలకు తరలిస్తూ అక్రమాలకు పాల్పడ్డారని... ఈ ముఠాపై విచారణ జరిపి... వారికి జారీ చేసిన సర్టిఫికెట్ రద్దు చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా, లోకాయుక్తకు ఎస్.రాయవరం గ్రామానికి చెందిన సోమిరెడ్డి వెంకట అప్పల సత్య సన్యాసి నూకరాజు ఫిర్యాదు చేశారు. ముఠా సభ్యులను, వారికి సహకరిస్తున్న వారి వివరాలు చేర్చి గతేడాది ఆగస్టులో చర్యలు తీసుకోమని కోరినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం విశేషం. అనంతరం కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశాల మేరకు ‘రక్షణ చారిటబుల్ ట్రస్ట్’ను మాత్రం రద్దు చేశారు.హైవేపై రయ్‌రయ్‌మని..అనకాపల్లి జిల్లాలో జాతీయ రహదారిపై అర్థరాత్రి సమయంలో వాహనాల్లో పశువుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. స్థానికంగా కొందరు హైదరాబాద్‌కు చెందిన పశువధ వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. వీరంతా కొద్ది రోజుల కిందట కృష్ణా జిల్లాలోని హనుమాన్ జంక్షన్ సమీపంలో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారులతో సమవేశమయ్యేలా అని త పీఏ గణేష్ ఏర్పాట్లు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అందరినీ ఓ ముఠాగా ఏర్పాటు చేసి అనకాపల్లి నుంచి హైదరాబాద్ వరకూ ఏ అడ్డంకీ లేకుండా పశువుల అక్రమ రవాణాకు గణేష్ రూట్‌మ్యాప్ సిద్ధం చేశాడని తెలుస్తోంది. ఇప్పటికే వ్యాపారులంతా డీసీఎంలు, బొలెరో వాహనాల్లో అత్యంత విచక్షణారహితంగా ఒక్కో వాహనంలో 20 నుంచి 40 వరకు పశువులను తాళ్లతో బంధించి అతి క్రూరంగా తరలిస్తున్నారు. పెద్ద ఎత్తున అక్రమంగా పశువుల రవాణా జరుగుతున్నా ఉన్నతాధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మిమ్మల్ని పొలిమేరలు దాటే వరకు.. గల్లా మాధవి వంగలపూడి అనితకు జడ శ్రవణ్ స్ట్రాంగ్ వార్నింగ్
-
కడుపుకు అన్నం తింటున్నారా లేక.. మీకు చేతనైతే..
-
అనితకు పాషా కౌంటర్.. కొడుకు కోసం పవన్ బలి
-
అది మా దౌర్భాగ్యం.. అనితపై టీడీపీ నేత ఫైర్
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లా టీడీపీలో నేతల మధ్య విభేదాలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. హోం మంత్రి వంగలపూడి అనితపై మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో తమకు జరిగిన అవమానంపై పార్టీ అధినేత చంద్రబాబు దగ్గరే తేల్చుకుంటామని పీలా గోవింద్ హెచ్చరించారు.వివరాల మేరకు.. అనకాపల్లిలో టీడీపీ నాయకులకు విలువ ఇవ్వలేదంటూ హోం మంత్రిపై మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘నియోజకవర్గ ఇన్చార్జ్ జిల్లా టీడీపీ అధ్యక్షులు చూసి కూడా కారు ఆపకుండా ఎలా వెళ్ళిపోతారు?. పార్టీ నాయకులకు సమాచారం ఇవ్వడం లేదు, అది మా దౌర్భాగ్యం. మమ్మల్ని అని రకాలుగా అవమానం చేస్తుంటే ఎలా?. వీధిలోకి రావాలా?. ఇలా వీధిలోకి రావడం నాకు ఇష్టం లేదు. అనకాపల్లి ఉత్సవాలకు పాసులు కూడా ఇవ్వలేదు. మాకు జరిగిన అవమానంపై పార్టీ అధినేత వద్ద తేల్చుకుంటాం’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
Varudu: బట్టలు విప్పి రికార్డింగ్ డాన్సులు వెయ్యండన్న వారిని ఎందుకు నడిరోడ్డుపై నడిపించలేదు..
-
కోడిపందాల్లో హోంమంత్రి అనిత
-
Payakaraopet: హోంమంత్రి అనితకు సొంత నియోజకవర్గంలోనే నిరసన సెగ
-
హోంమంత్రి అనితకు చేదు అనుభవం
సాక్షి, అనకాపల్లి: ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు చేదు అనుభవం ఎదురైంది. అనిత సొంత నియోజకవర్గంలోనే మహిళలు.. ఆమెపై తిరగబడ్డారు. పలు సమస్యలపై అనితను స్థానికులు నిలదీశారు. దీంతో, అక్కడ స్వల్ప వాగ్వాదం, ఉద్రిక్తత చోటుచేసుకున్నట్టు తెలిసింది.తెలిసిన వివరాల మేరకు.. హోంమంత్రి అనిత, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర పాయకరావుపేట నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా మంత్రులను స్థానికులు నిలదీశారు. తమ భూములు తీసుకుని పరిహారం ఇవ్వలేదని మూలపేట గ్రామస్తులు ప్రశ్నించారు. ఈ క్రమంలో నిలదీసిన మహిళలను మంత్రి అనిత కట్టడి చేసే ప్రయత్నం చేశారు. దీంతో, అక్కడ గందరగోళు పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. -
చంద్రబాబు నివాసమున్న జిల్లాలోనే మహిళలపై పెరిగిన 11 శాతం నేరాలు
-
20 పొట్టేళ్ల తలలు దండ చేసి బాలకృష్ణకు వేస్తే నీకు కనిపించలేదా?
-
ఓర్వలేకే మా కార్యకర్తలపై అక్రమ కేసులు: తానేటి వనిత
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు కూటమి ప్రభుత్వం గుండెల్లో గుబులు రేపిందని.. అది చూసి ఓర్వలేక మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు దిగారని మాజీ మంత్రి తానేటి వనిత అన్నారు. ఆదివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ప్లెక్సీల మీద సినిమా డైలాగులు రాసినా కేసులు పెట్టారు. నల్లజర్లలో ఒక కార్యకర్తను నడిరోడ్డు మీద నడిపించారు. ఇలాంటి చర్యల ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వతలచుకున్నారు?’’ అంటూ వనిత ప్రశ్నించారు.‘‘రక్త తర్పణం చేసిన వారిని రాష్ట్ర బహిష్కరణ చేయాలని హోంమంత్రి అనిత అంటున్నారు. మరి బాలకృష్ణ సినిమా రిలీజ్ రోజు 20 పొట్టేళ్ల తలలు నరికి దండలు కడితే ఏం చేశారు?. ఆ రోజు జీవహింస, రాక్షస సంస్కృతి హోంమంత్రి అనితకు కనపడలేదా?. అసలు ఇలాంటి సంస్కృతిని తెచ్చిందే టీడీపీ. ఆ రోజే ఈ సంస్కృతిని ఎందుకు కట్టడి చేయలేదు?. మా వాళ్లపై పోలీసులతో ట్రీట్మెంట్ ఇప్పిస్తానని హోంమంత్రి ఎలా అంటారు?. థర్డ్ డిగ్రీ ప్రయోగించే అర్హత మీకు ఎవరిచ్చారు?. చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారం ఎవరు ఇచ్చారు?..నల్లజర్ల సెంటర్లో వైఎస్సార్సీపీ కార్యకర్తని నడిపిస్తారని టీటీపీ కార్యకర్తలు ముందుగానే పోస్టు చేశారు. చంద్రబాబు, బాలకృష్ణ ఫ్లెక్సీలకు టీడీపీ కార్యకర్తలు పొట్టేళ్ల రక్తంతో తర్పణం చేస్తుంటే హోంమంత్రికి కనపడలేదా?. జగన్‌ని దూషిస్తేనే మంత్రి పదవి ఉంటుందని హోంమంత్రి భావిస్తున్నారు. ఏపీలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు హోంమంత్రికి కనపడటం లేదు. రాజధాని రైతుల్లో కూడా తీవ్రమైన మార్పు వచ్చింది. తమను మోసం చేయటంపై రైతులు ప్రశ్నిస్తున్నారు..దాన్ని డైవర్షన్ చేసేందుకు జీవహింస అంటూ రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తల విధ్వంసంపై ఎందుకు కేసులు పెట్టడం లేదు?. కూటమి ప్రభుత్వం చేసే ప్రతి అక్రమ చర్యకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. జగన్‌పై నిత్యం విషం చిమ్మటమే పనిగా కూటమి నేతలు పెట్టుకున్నారు. వాస్తవాలేంటో ప్రజలకు తెలుసు. ఇలాంటి విష ప్రచారాలు ఆపి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తే బాగుంటుంది. ప్రభుత్వం ఎంత వేధించినా కార్యకర్తలంతా ధైర్యంగా నిలబడాలి. డిజిటల్ బుక్ లో అవన్నీ నమోదు చేయండి. అధికారం లోకి వచ్చాక తగిన విధంగా చర్యలు తీసుకుందాం’’ అని తానేటి వనిత చెప్పారు. -
అల్లాడిపోతున్నది అమ్మ మా అనిత.. పేర్నినాని ఊర మాస్ ర్యాగింగ్
-
ఎవడబ్బ సొమ్మని మా భూమిలోకి వస్తారు.. మీకు చేతనైతే..
-
వంగలపూడి అనితకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసిన కన్నబాబు
-
కన్ను పడిందా పక్కలోకే.. కీచకుడికి హోం మంత్రి సపోర్ట్!
-
Varudu Kalyani: ఆంధ్రా కింగ్ తాలూకా ఫంక్షన్ లో డైలాగులు కొట్టడం కాదు
-
Varudu: అయ్యో..ఏపీకి చివరి ర్యాంక్..! పోలీసుల పరువు తీసిన అనిత
-
పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించిన బాబు: వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖపట్నం: కూటమి పాలనలో పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. చంద్రబాబు, అనిత వల్లే పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందన్నారు. మూడు సింహాల పోలీసులు.. మూడు పార్టీలకు తొత్తులుగా మార్చారు అంటూ తీవ్ర విమర్శలు చేశారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో పోలీసు వ్యవస్థలను చంద్రబాబు, లోకేస్ భ్రష్టు పట్టించారు. కూటమి పాలన అవినీతికి కేరాఫ్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది. ప్రజల రక్షణ కోసం పోలీసులను ఉపయోగించడం లేదు. మన పోలీసు శాఖకు వందకి 16.70 పాయింట్స్ వచ్చాయి. మన పోలీసు వ్యవస్థ అన్ని రంగాల్లో పతనం అయ్యింది. కేంద్ర హోం శాఖ ఇచ్చిన నివేదిక ద్వారా వివరాలు అన్నీ వెల్లడయ్యాయి.జగన్ పాలనలో మన హోం శాఖ 85 అవార్డులు సంపాదించింది. కేంద్రం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఏపీ చివరిలో ఉంది. ర్యాంకింగ్స్‌లో 36వ స్థానంలో ఉన్నాం.. ఇదేనా మంచి ప్రభుత్వం. ఇది బ్యాడ్ గవర్నెన్స్. కూటమి మంచి ప్రభుత్వం కాదు.. ముంచే ప్రభుత్వం. పోలీసు వ్యవస్థ ఫెయిల్యూర్‌కు చంద్రబాబే కారణం. ఏపీ పోలీస్ వ్యవస్థ తీరు సిగ్గుచేటు. చంద్రబాబు, అనిత వల్లే పోలీసు వ్యవస్థ దిగజారిపోయింది. పోలీసులు ఖాళీ దుస్తుల బదులుగా.. ఎల్లో దుస్తులు వేసుకుంటున్నారు. మూడు సింహాల పోలీసులు.. మూడు పార్టీలకు తొత్తులుగా మార్చారు. కూటమి ప్రభుత్వమే పోలీసులతో తప్పులు చేయిస్తోంది. పోలీసు వ్యవస్థ ఫెయిల్యూర్‌కు చంద్రబాబే కారణం. జగన్ పాలనలో మన పోలీసులు పక్క రాష్ట్రాలకు వెళ్లినా తలెత్తుకు తిరిగే వారు.బిహార్ లాంటి రాష్ట్రం కూడా 15వ స్థానంలో ఉంటే.. మన రాష్ట్రం అట్టడుగున ఉంది. తప్పులను సరిదిద్దే పోలీసులతో ఈ పాలకులు తప్పులు చేయిస్తున్నారు. హోమ్ మంత్రి అనిత అసమర్థ పాలన వలన పోలీసు శాఖ పతనం అయ్యింది. ఐపీఎస్‌ని ఇండియన్ పనిష్మెంట్ సర్వీస్‌గా మార్చారు. కూటమి పాలనలో అందరూ పోలీసులను తిట్టుకుంటున్నారు. బాబు అసమర్థ పాలన వలన పోలీసు వ్యవస్థ దిగజారింది. సీఎం, హోం మంత్రి అందరూ డమ్మీలే. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలను అరికట్టడంలో ఫెయిల్ అయ్యారు. గంజాయి, నకిలీ మద్యం నిర్మూలనలో కూడా ఈ ప్రభుత్వం విఫలమైంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. కోర్టు ప్రొసీడింగ్స్‌ను రికార్డ్ చేయడం టీడీపీ దిగజారుడు తనానికి నిదర్శనం. సీబీఐ కోర్టుకు హాజరైన వైఎస్ జగన్ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అక్రమ కేసులు పెట్టింది చంద్రబాబు, సోనియాగాంధీ. చంద్రబాబు మీద కేసులు లేవా?. అసమర్థ పాలనకు కారకులైన చంద్రబాబు, హోం మంత్రి తక్షణం రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. -
‘ఏపీ పోలీసుల్ని పట్టించుకోరా.. అక్కడే అవస్థలు పడాలా?’
సాక్షి, విజయవాడ: అక్రమ కేసులు.. వరుస అరెస్టులతో రాజకీయ కక్షలకు, తమ అవసరాలకు పోలీసు వ్యవస్థను అడ్డగోలుగా ఉపయోగించుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం.. వాళ్ల బాగోగుల విషయంలో ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తోంది. బిహార్ ఎన్నికల కోసం ఇక్కడి నుంచి పంపించిన పోలీసులను ఇంకా వెనక్కి రప్పించకపోవడంతో వాళ్లు అక్కడ తీవ్ర అవస్థలు పడుతున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల భద్రత కోసం ఇతర రాష్ట్రాల మాదిరిగానే పలువురు కానిస్టేబుల్స్‌ను ఏపీ పోలీస్‌శాఖ అక్కడికి పంపించింది. ఏపీఎస్పీ 3,5,14 బెటాలియన్ల తరఫున మొత్తం 320 మంది అక్కడికి వెళ్లారు. అయితే ఎన్నికల ప్రక్రియ ముగిసి ప్రభుత్వం ఏర్పాటు అయినా కూడా .. వాళ్లను వెనక్కి రప్పించే ప్రయత్నాలేవీ హోం శాఖ చేసినట్లు కనిపించడం లేదు. ఎలక్షన్ డ్యూటీల సమయంలో సరైన సదుపాయాలు.. ఆహారం లేక పోలీసు సిబ్బంది ఎలాంటి అవస్థలు పడతారో తెలిసిందే. అయితే వారం గడుస్తున్నా ఆ అవస్థలు కొనసాగుతుండడంపై వాళ్లంతా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సిబ్బంది అక్కడి ఉన్నతాధికారులు ఎన్నికలవ్వగానే వెనక్కి రప్పించగలిగారని.. అలాగే తమను వెంటనే వెనక్కి రప్పించాలని హోం మంత్రి అనితను వాళ్లు కోరుకుంటున్నారు. -
నువ్వు 100 జన్మలెత్తినా జగన్ స్థాయిని చేరుకోలేవు
-
Jada Sravan: చేతకాని హోమ్ మంత్రి... ఆ జనసేన నేతను ఎప్పుడు ఎన్ కౌంటర్ చేస్తారు?
-
చేతకాకపోతే మీ ఇద్దరూ రాజీనామా చేయండి.. బొమ్మి ఇజ్రాయిల్ స్ట్రాంగ్ వార్నింగ్
-
నేను గ్రీన్ సిగ్నల్ ఇస్తే మీ పని ఖతం
-
బస్సు ప్రమాదంపై హోంమంత్రి అనిత రియాక్షన్
-
కర్నూలు బస్సు ప్రమాదం.. మరణాలపై హోంమంత్రి అనిత అధికారిక ప్రకటన
సాక్షి,అమరావతి: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు గురువారం అర్ధరాత్రి దాటాక కర్నూలు శివారులో ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మరణాలపై ఏపీ హోంమంత్రి అనిత అధికారిక ప్రకటన చేశారు.(Kurnool Bus Fire Accident)కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ..‘వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 19మంది మృతి చెందగా.. 27మంది ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడ్డ ఆరుగురిలో ముగ్గురికి ప్రాక్చర్లు అయ్యాయి. ప్రమాదం ఎలా జరిగిందో తేల్చేందుకు నాలుగు బృందాలు పనిచేస్తున్నాయి. మృతదేహాలను గుర్తించేందుకు 16మంది ఫోరెన్సిక్ నిపుణులను ఏర్పాటు చేసినట్లు’ వెల్లడించారు. -
KSR Live Show: భీమవరం పేకాట పంచాయితీ.. పవన్ పరువు తీసిన అనిత, రఘురామా..!
-
కూటమిలో పేకాట కుమ్ములాట.. పవన్ Vs RRR, అనిత
-
రాజయ్యపేట ప్రజలకు హోంమంత్రి క్షమాపణ చెప్పాలి
సాక్షి, అనకాపల్లి: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును వ్యతిరేకించిన టీడీపీ నేతలు అధికారంలోకి రాగానే ఎందుకు మాట మార్చారని శాసన మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. ఎన్నికలకు ముందు రాజయ్యపేట గ్రామస్తులకు బల్క్ డ్రగ్ పార్కు రానివ్వబోనంటూ..మీ ఇంటి ఆడపడుచుగా మీకు మేలు చేస్తానంటూ చెప్పిన ప్రస్తుత హోంమంత్రి, స్థానిక ఎమ్మెల్యే వంగలపూడి అనిత.. అధికారం రాగానే ఆందోళన చేస్తున్న వారిపై కేసులు పెట్టి ఉద్యమాన్ని అణిచివేయాలని కుయుక్తులు పన్నుతున్నారంటూ మండిపడ్డారు.బల్క్ డ్రగ్ పార్కును ఆపలేకపోతే ఆమె ముక్కు నేలకు రాసి రాజయ్యపేట ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే చంద్రబాబు చెప్పమంటేనే ఎన్నికలకు ముందు అలా చెప్పానని నిర్భయంగా వెల్లడించాలని హితవు ç³లికారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. మత్స్యకారులకు బాసటరాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రాజయ్యపేట ప్రజలకు, మత్స్యకారులకు సంఘీభావంగా వైఎస్సార్సీపీ చలో రాజయ్యపేటకు పిలుపునిచ్చింది.శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, స్థానిక సమన్వయకర్త కంబాల జోగులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర, పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, పరిశీలకులు శోభా హైమావతి, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్ గణేష్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, మాజీ ఎంపీ భీశెట్టి సత్యవతితో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతలు మత్స్యకారులను కలిసి బాసటగా నిలిచారు.వారి పోరాటానికి సంఘీభావం తెలిపారు. కూటమి ప్రభుత్వం వారిపై చేస్తున్న వేధింపులను, వారి సమస్యలను మత్స్యకారులు వివరించారు.మాజీ సీఎం వైఎస్ జగన్‌తోనే తమకు న్యాయం జరుగుతుందని చెప్పారు. దీనికి నేతలు స్పందిస్తూ ఇటీవల నర్సీపట్నం మెడికల్ కళాశాల సందర్శనకు వచ్చిన వైఎస్ జగన్ దృష్టికి బల్క్ డ్రగ్ పార్కు సమస్యను మత్స్యకారులు తీసుకువెళ్లడం వల్లే ఆయన తమను పంపారని చెప్పారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనేమత్స్యకారులపై కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నింటినీ మాఫీ చేస్తామని భరోసానిచ్చారు.‘‘ఏ ప్రాంతానికి పరిశ్రమలు వచ్చినా ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నదే వైఎస్సార్సీపీ సిద్ధాంతం.. అయితే ఆ పరిశ్రమల ఏర్పాటు ఆ ప్రాంత ప్రజల మనోభావాలకు, అభిప్రాయాలకు గౌరవం ఇచ్చేదిలా ఉండాలి. వారిని ఒప్పించి పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నదే మా పార్టీ అభిమతం’’ అని చెప్పారు. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా పోరాడుతున్న మత్స్యకారులపై ఎదురుదాడి తగదన్నారు. రాజయ్యపేటలో 3 వేల మంది పోలీసులను మోహరించడం కూటమి ప్రభుత్వ దుర్మార్గ చర్య అని నిరసించారు. రైతులు టెర్రరిస్టులా అని ప్రశ్నించారు. అచ్యుతాపురం సెజ్‌లో కూడా ప్రజలను ఒప్పించి భూసేకరణ చేశామని, రణస్థలం, బొబ్బిలి వంటిప్రాంతాల్లోనూ ఆయా ప్రాంతాల రైతులను ఒప్పించే భూసేకరణ చేశామని పేర్కొన్నారు.మత్స్యకారులకు సమాధానం చెప్పాలి మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుపై మత్స్యకారులు చేస్తున్న ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని హోంమంత్రి అనిత యత్నిస్తున్నారని విమర్శించారు. అనిత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమానికి మద్దతు తెలిపి ఇప్పుడు మరోలా మాట్లాడడం సరికాదన్నారు. మత్స్యకారుల అభ్యంతరాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు, మత్స్యకారులు ఆందోళనకు మద్దతిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులను గృహనిర్భంధం చేశారని, తమపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఈ ఉద్యమానికి వైఎస్సార్సీపీ మద్దతుంటుందని చెప్పారు. -
మాకు మాకు లేని ఇగోలు మీకేందుకు... హోం మినిస్టర్ అనిత
-
Poker Clubs: డీజీపీని నివేదిక కోరిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
-
మీడియాపై హోంమంత్రి అనిత తీవ్ర అసహనం.. ఎందుకంటే?
సాక్షి,అమరావతి: మీడియాపై హోంమంత్రి తీవ్ర అనిత అసహనం వ్యక్తం చేశారు.పవన్ వద్ద భీమవరం డీఎస్పీ పేకాట పంచాయితీపై మీడియా ప్రశ్నించింది. సమాధానం చెప్పలేక మీడియాపై హోంమంత్రి ఎదురుదాడికి దిగారు. పవన్ సలహాలు ఇవ్వడంలో తప్పులేదు. మాకు మాకు లేని ఈగోలు మీకెందుకు?.ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు. మా మధ్య అండర్ స్టాండింగ్ ఉంది. ఎలాంటి ఈగోలు లేకుండా పనిచేస్తున్నాం’ అంటూ మీడియాపై ఫైరయ్యారు. అంతకుముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు పేకాట పంచాయితీ చేరింది. భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై పవన్‌కు జనసేన నేతల ఫిర్యాదు చేశారు. సివిల్ వివాదాలలో జయసూర్య జోక్యం చేసుకుంటున్నారని, భీమవరం పరిధిలో పేకాట శిబిరాలు ప్రోత్సహిస్తున్నారని డీఎస్పీపై పవన్‌కు చేసిన ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. అయితే ఫిర్యాదులపై పవన్ స్పందించారు. కూటమి నేతల నుంచి తమకు ఫిర్యాదులు వచ్చాయన్న ఆయన ..డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను హోంమంత్రి, డీజీపీకి తెలపాలని అధికారులకు ఆదేశాలు చేశారు. డీఎస్పీ జయసూర్య వ్యవహార శైలిపై నివేదిక పంపించాలని ఎస్పీకి ..పవన్ ఆదేశించారు. ఈ ఆదేశాలు,పవన్ జోక్యం వంటి అంశాలపై మీడియా హోంమంత్రి అనితను ప్రశ్నించింది. పేకాట పంచాయితీలో మాకు లేని ఈగోలు మీకెందుకు అంటూ అసహనం వ్యక్తం చేశారు.👉ఇదీ చదవండి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు ‘పేకాట పంచాయితీ’ -
టీటీడీ ఉద్యోగిని... హోం మంత్రికి చాలా క్లోజ్
తిరుమల: ‘నేను టీటీడీలో ఉద్యోగిని. రాష్ట్ర హోం మంత్రి అనితకు బాగా క్లోజ్. ఆమె తరఫున వచ్చే వీఐపీలకు నేనే ప్రొటోకాల్ దర్శనం చేయిస్తా’ అంటూ భక్తులకు మాయమాటలు చెప్పి మోసం చేసిన టీడీపీ నాయకుడి గుట్టు రట్టయ్యింది. తిరుపతి జిల్లా, చంద్రగిరి రెడ్డివీధికి చెందిన బురిగాల అశోక్ రెడ్డి గత టీడీపీ హయాం నుంచి తిరుమలలో దళారీగా చలామణి అవుతున్నాడు. టీడీపీ సీనియర్ నేత కళా వెంకటరావు, హోం మంత్రి వంగల పూడి అనితతోపాటు చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి దిగిన ఫొటోలు చూపిస్తూ భక్తులను మోసగిస్తుంటాడు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను టార్గెట్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నాడు. తెలంగాణకు చెందిన భజరంగ్ అమన గోయల్, పది మంది కుటుంబ సభ్యులకు సుప్రభాతం, తోమాల, అభిõÙకం సేవలతో పాటుగా బ్రేక్ దర్శనం కల్పిస్తానని హామీ ఇచ్చాడు. ఈ దర్శనాలకు చాలా ఖర్చవుతుందని నమ్మించాడు. తిరుమలకు రాకముందే బేరసారాలు సాగించాడు. ఫైనల్‌గా గూగుల్ పే, ఫోన్ పే ద్వారా రూ.4 లక్షలు వసూలు చేశాడు. ఇటీవల భక్త బృందం తిరుమలకు రాగానే అదనంగా రూ.10 వేలు తీసుకున్నాడు. వెంటనే అక్కడి నుంచి జారుకున్నాడు. బయటకు వెళ్లిన వెంటనే మొబైల్ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేశాడు. ఎన్ని సార్లు చేసినా ఫోన్ తీయకపోవడంతో మోసపోయామని గ్రహించి భక్తులు శుక్రవారం ఈ–మెయిల్ ద్వారా టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ వింగ్ ఏవీఎస్ఓ ఫిర్యాదు మేరకు తిరుమల టు టౌన్ పోలీస్ స్టేషన్లో శనివారం కేసు నమోదు చేశారు. -
మంత్రి అండ దండలతో ఖాకీ కరప్షన్
-
మా ఊరి ఆడపిల్ల అని ఓటేశాం.. మమ్మల్ని చంపేయి అనితమ్మ
-
నువ్వు బెదిరిస్తే భయపడిపోతానా.. అనితకు నారాయణ స్వామి కౌంటర్
-
కాలేజీ ముందే జగన్ కౌంటర్.. నోరు మెదపని అయ్యన్న.. అనిత
-
నోటికొచ్చినట్లు మాట్లాడకు.. మంత్రి అనితకు వార్నింగ్
-
Varudu: అనిత నీకు దమ్ము, ధైర్యం ఉంటే... నర్సీపట్నం రా.. కాలేజీ చూపిస్తాం
-
అయ్యన్నకు మతి భ్రమించింది.. హోం మంత్రికి కళ్ళు కనిపించడం లేదు
-
ప్రజలు తిరగబడితే పరుగులు పెట్టింది.. ఇప్పుడు అర్థమైందా ప్రొటెక్షన్ ఎవరికీ కావాలో..
-
సముద్ర తీరంలో హై టెన్షన్.. అనితను అడ్డుకుని వార్నింగ్
-
అనిత ‘గాలి’ మాటలు.. మళ్లీ రోడ్డెక్కిన మత్స్యకారులు
సాక్షి, అనకాపల్లి జిల్లా: బల్క్ డ్రగ్ వ్యతిరేక ఆందోళనలతో మత్స్యకారులు మరోసారి రోడ్డెక్కారు. బల్క్ డ్రగ్ కంపెనీకి వ్యతిరేకంగా మత్స్యకారులు ఆందోళనకు దిగారు. రోడ్ల నిర్మాణం కోసం వచ్చిన లారీని మత్స్యకారులు అడ్డుకున్నారు. బల్క్ డ్రగ్ కంపెనీ నిర్మిస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. పనులు జరగవని హొంమంత్రి ప్రకటించిన మరుసటి రోజే లారీలో ఇసుక తీసుకుని రావడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.నక్కపల్లి మండలం రాజయ్యపేట మత్స్యకారులు హోంమంత్రి వంగలపూడి అనిత కాన్వాయ్‌ని అడ్డగించిన సంగతి తెలిసిందే. ఇక్కడ జరుగుతున్న బల్క్‌డ్రగ్ పార్కు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా మత్స్య కారులు ఆందోళన చేపట్టారు. అయితే, దీనిపై చర్చిచేందుకు హోంమంత్రి నిన్న (సెప్టెంబర్ 29, సోమవారం) గ్రామానికి వచ్చారు. పనులు నిలిపివేస్తున్నట్టు హోం మంత్రి ప్రకటించారు. కానీ ఇవాళ లారీలో ఇసుక రావడంతో మత్స్యకారులు మండిపడ్డారు. -
హోంమంత్రి అనితకు నిరసన సెగ.. కాన్వాయ్ అడ్డగింత
అనకాపల్లి: హోంమంత్రి అనితకు నిరసన సెగ గట్టిగా తగిలింది పాయకరావుపేట నియోజకవర్గంలోని రాజయ్య పేటలో హోంమంత్రి అనిత కాన్వాయ్‌ను అడ్డుకున్నారు మత్య్సకారులు. బల్క్ డ్రగ్ పార్క్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అనిత కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే బల్క్ డ్రగ్ పార్క్ సమస్యపై కమిటీ వేస్తామని హోంమంత్రి అనిత సమాధానమిచ్చారు. ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు అనిత. అయితే కమిటీకి మత్స్యకారులు అంగీకరించలేదు. హోంమంత్రి కాన్వాయ్ ముందు బైఠాయించి నిరసన తెలియజేశారు. పోలీసుల సాయంతో భయపెట్టే ప్రయత్నం చేసినా మత్స్యకారులు.వెనక్కి తగ్గలేదు. మత్స్యకారులు భారీ సంఖ్యలో చేరుకుని తమ నిరసనను తెలియజేశారు. తమ సమస్యకు తక్షణమే పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. ఇదీ చదవండి: కూటమి సర్కార్‌పై స్టీల్‌ప్లాంట్ కార్మికుల ఉద్యమం ఉధృతం -
ఫ్యూచర్ సిటీపై రేవంత్ ఆశలు.. అసెంబ్లీలో అనిత అబద్దాలు
-
అనిత చెంప చెళ్లుమనిపించాడు
-
అసెంబ్లీలో కుల రాజకీయం..? మంత్రి అనిత పచ్చి అబద్ధాలు..
-
16 నెలలైనా ప్రభుత్వం చేతగానట్లు వ్యవహరిస్తోంది : బొత్స
-
దుర్గమ్మ సన్నిధిలో అనితకు చేదు అనుభవం
విజయవాడ: విజయవాడ: విజయవాడ కనక దుర్గమ్మ సన్నిధిలో హోం మంత్రి వంగలపూడి అనితకు చేదు అనుభవం ఎదురైంది. దసరా ఉత్సవాల నేపథ్యంలో ఇంద్రకీలాద్రి గుట్టపై దుర్గమ్మ ఇవాళ బాలాత్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా.. అమ్మవారిని మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి , వంగలపూడి అనిత , ఎమ్మెల్యే సుజనా చౌదరి దర్శించుకున్నారు.అయితే.. ఇంద్రకీలాద్రి గుట్టపై తోలిరోజే వసతులపై హోం మంత్రి అనితను నిలదీసిన భక్తులు, చిన్న పిల్లలతో వచ్చేవారికి ప్రత్యేక క్యూలైన్ లేదని భక్తలు ఆగ్రహం వ్యక్తంచేశారు, దుర్గగుడిని రాజకీయ కేంద్రంగా మారిందని ఎన్నడూ లేని విధంగా 96 మందితో డబుల్ జంబో సేవా కమిటీ టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో సేవా కమిటీని నింపేసిన కూటమి ప్రభుత్వం.96 మందితో సేవా కమిటీ ఎర్పాటుపై అలయ వర్గాల్లో విస్మయం -
ఇంద్రకీలాద్రిలో హోంమంత్రి అనితను నిలదీసిన భక్తులు
-
మాట తప్పిన హోం మంత్రి అనిత
-
అధికారం రాగానే కళ్ళు నెత్తికెక్కాయి.. అనితను రఫ్ఫాడించిన నాగ మల్లీశ్వరి
-
అంబేద్కర్ రాజ్యాంగం దిండు కింద పెట్టి.. లోకేష్ రాజ్యాంగం నడుపుతున్నారు
-
వంగలపూడి అనిత, సవితకు వైఎస్ఆర్ సీపీ నేతలు కౌంటర్
-
దమ్ముంటే రాజమండ్రికి రా.. వంగలపూడి అనితకు షర్మిల రెడ్డి ఛాలెంజ్
-
అనితను గెలిపించి తప్పు చేశాం.. మత్స్యకారులపై పోలీసులు దౌర్జన్యం


