Andhra Pradesh: మూడు రోజులు వర్షాలు | Heavy Rains Expected for Next Three Days in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: మూడు రోజులు వర్షాలు

Mar 24 2026 4:09 AM | Updated on Mar 24 2026 4:09 AM

Heavy Rains Expected for Next Three Days in Andhra Pradesh

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల పిడుగులతో వర్షాలు పడతాయని పేర్కొంది.

మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, శ్రీ సత్యసాయి, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది

Advertisement
 
Advertisement
Advertisement