ఏపీలో కొత్తగా 1,361 కరోనా కేసులు | Health Department Releases Covid 19 Cases Bulletin Ap Wednesday | Sakshi
Sakshi News home page

ఏపీలో కొత్తగా 1,361 కరోనా కేసులు

Sep 8 2021 6:07 PM | Updated on Sep 8 2021 6:08 PM

Health Department Releases Covid 19 Cases Bulletin Ap Wednesday - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,361 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా,15 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. గత 24 గంటల్లో వైరస్‌ నుంచి 1,288 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు 19,96,143 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సం‍ఖ్య 13,950కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,70,99,014 శాంపిల్స్‌ను పరీక్షించారు.  రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం రోజున హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

చదవండి: ప్రతిరోజూ రికార్డుస్థాయిలో కరోనా వ్యాక్సినేషన్: నరేంద్ర మోదీ

Advertisement
 
Advertisement
Advertisement