ప్రతి ఇంటా ఆనందం | Gadapa Gadapaki Mana Prabhutvam Success All Over AP | Sakshi
Sakshi News home page

ప్రతి ఇంటా ఆనందం

Aug 30 2022 4:10 AM | Updated on Aug 30 2022 2:47 PM

Gadapa Gadapaki Mana Prabhutvam Success All Over AP - Sakshi

ఎన్టీఆర్‌ జిల్లా కొణిజెర్లలో స్థానికులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కె.రక్షణనిధి

సాక్షి, నెట్‌వర్క్‌: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. గ్రామాల్లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. అన్ని జిల్లాల్లో సోమవారం ఈ కార్యక్రమం వేడుకగా సాగింది.

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఏమైనా సమస్యలు తమ దృష్టికి వచ్చిన వెంటనే అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌కి తమ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ప్రజలు దీవిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement