సాక్షి, విజయనగరం:బొబ్బిలిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గ్రోత్ సెంటర్ బెర్రీ కంపెనీలో పెద్దఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ వివరాలు తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేయత్నం చేస్తోంది. అయితే అగ్నిప్రమాదం జరగడానికి గల కారణాలేమిటి అనే వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: భారత వాయుసేనకు కొత్త బాస్


