మూటా ముల్లె సర్దుకుని.. హైదరాబాద్‌కు వలస | Farmers In Crisis Under Chandrababu Govt, Kurnool Farmers Move To Telangana For Work And Survival | Sakshi
Sakshi News home page

మూటా ముల్లె సర్దుకుని.. హైదరాబాద్‌కు వలస

Nov 28 2025 9:26 AM | Updated on Nov 28 2025 1:52 PM

 Farmers in Crisis Under Chandrababu Govt

కర్నూలు జిల్లా: ధిక వర్షాలతో పంటలు దెబ్బతిని రైతులు నష్టాలు మూట కట్టుకున్నారు. అరకొరగా వచ్చిన దిగుబడులకు గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోయారు. పత్తి, ఉల్లి, మిరప, వరి పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. పెట్టుబడులు కూడా రాకపోవడంతో రైతులు, రైతు కూలీలు మూటా ముల్లె సర్దుకుని వలస బాట పట్టారు. గురువారం ఇబ్రహీంపురం గ్రామానికి చెందిన రైతులు, రైతు కూలీలు పనుల కోసం తెలంగాణ రాష్ట్రం వద్ద అచ్చం పేటకు వెళ్లారు. దాదాపు 20 కుటుంబాలు పిల్లపాలపతో వలస వెళ్లారు. వలస నివారణలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం చెందిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement