ఏపీ కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా.. నియమించిన ‘ఈసీ’ | Election Commission Appointed Ap New Dgp Harishkumar Gupta | Sakshi
Sakshi News home page

ఏపీ కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా.. నియమించిన ‘ఈసీ’

May 6 2024 3:21 PM | Updated on May 6 2024 5:27 PM

Election Commission Appointed Ap New Dgp Harishkumar Gupta

సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ కొత్త డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తాను ఎన్నికల కమిషన్‌(ఈసీ) నియమించింది. సోమవారం(మే6) సాయంత్రం 5 గంటలలోపు బాధ్యతలు తీసుకోవాలని  గుప్తాను ఈసీ ఆదేశించింది. 

ఇప్పటివరకు డీజీపీగా బాధ్యతలు నిర్వహించిన రాజేంద్రనాథ్‌రెడ్డిని ఆదివారం ఈసీ బదిలీ చేసిన విషయం తెలిసిందే. తర్వాత ఏపీ చీఫ్‌ సెక్రటరీ(సీఎస్‌) ముగ్గురు సీనియర్‌ అధికారులతో జాబితాను పంపగా అందులో నుంచి హరీ‌ష్‌కుమార్‌గుప్తాను డీజీపీగా ఈసీ నియమించింది.

ఏపీ కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా.. నియమించిన ‘ఈసీ’

Advertisement
 
Advertisement
Advertisement