పాపం.. ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాయి | Sakshi
Sakshi News home page

పాపం.. ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాయి

Published Wed, May 3 2023 2:17 PM

Deer Died After Stuck In Fencing Tirupati Saved Another - Sakshi

సాక్షి, తిరుపతి: సూళ్లూరుపేట పట్టణంలోని కోళ్లమిట్ట జనావాసంలోకి పలు జింకలు తప్పిపోయి వచ్చాయి. ఈ క్రమంలో షార్ క్వార్టర్స్‌ డీఓఎస్ కాలనీ ఫెన్సింగ్‌లో ఇరుక్కుని ఓ జింక మృత్యువాత పడింది.

జింకలను చూసి కుక్కలు తరమడంతో మరో జింక బావిలో పడిపోయింది. దీనిని గమనించిన స్థానిక యువకుడు వినోద్.. చాకచక్యంగా బావిలో నుంచి జింకను కాపాడాడు. అనంతరం దానికి అటవీశాఖ అధికారులకు అప్పగించారు.
చదవండి: ‘రాజధాని దొంగల’పై సంచలన నివేదిక

Advertisement
 
Advertisement