ఏపీలో ఒక్కరోజే 10 కోవిడ్‌ కేసులు | COVID19 Cases Rise In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో ఒక్కరోజే 10 కోవిడ్‌ కేసులు

Jul 25 2026 9:27 PM | Updated on Jul 25 2026 9:29 PM

COVID19 Cases Rise In Andhra Pradesh

విజయవాడ:  ఏపీలో కోవిడ్‌ కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. ఇవాళ(శనివారం, జూలై 25వ తేదీ) ఒక్కరోజే 10 మందికి కోవిడ్‌ బారిన పడ్డారు. దాంతో ఏపీలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 49కు చేరింది. ఆస్పత్రుల్లో 24 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో ముగ్గురికి, ఎన్టీఆర్‌ జిల్లాలో ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది.  ఏపీలో కరోనాతో ఇప్పటివరకూ నలుగురు మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. 

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement