CM YS Jagan Pays Tributes To Bhagirath Maharshi On His Jayanti - Sakshi
Sakshi News home page

భగీరథ మహర్షి జయంతి.. సీఎం జగన్‌ నివాళులు

Apr 27 2023 12:19 PM | Updated on Apr 27 2023 2:59 PM

CM YS Jagan Pays Tributes To Bhagirath Maharshi Jayanti - Sakshi

సాక్షి, తాడేపల్లి: భగీరథ మహర్షి జయంతి సందర్బంగా క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా భగీరథ మహర్షి చిత్రపటానికి సీఎం జగన్‌ నివాళులు అర్పించారు. 

ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానం ఛైర్మన్‌ కర్నాటి రాంబాబు, ఏపీ సగర, ఉప్పర వెల్ఫేర్, డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ జి.రమణమ్మ, గిద్దలూరు వైఎస్‌ఆర్‌సీపీ పరిశీలకుడు బంగారు శీనయ్య హాజరయ్యారు. 

ఇది కూడా చదవండి: శింగనమల నియోజకవర్గానికి వరాల జల్లు

Advertisement
 
Advertisement
Advertisement