హిమప్రియకు సీఎం జగన్‌ అభినందనలు  | CM YS Jagan Congratulates Himapriya For Winning Pradhan Mantri Rashtriya Bala Puraskar 2022 | Sakshi
Sakshi News home page

హిమప్రియకు సీఎం జగన్‌ అభినందనలు 

Jan 26 2022 9:46 AM | Updated on Jan 26 2022 4:02 PM

CM YS Jagan Congratulates Himapriya For Winning Pradhan Mantri Rashtriya Bala Puraskar 2022 - Sakshi

సాక్షి, అమరావతి: అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌ గెలుచుకున్న గురుగు హిమప్రియను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. శ్రీకాకుళం జిల్లా పొన్నం గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక 2018 ఫిబ్రవరిలో జమ్మూలో జరిగిన ఉగ్రదాడిలో అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించిందని, ఇది రాబోయే రోజుల్లో చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని సీఎం అన్నారు.   

చదవండి: (జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement