AP: గవర్నర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌ | CM YS Jagan Birthday Wishes To AP Governor Biswabhusan Harichandan | Sakshi
Sakshi News home page

AP: గవర్నర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌

Aug 3 2022 11:13 AM | Updated on Aug 3 2022 3:03 PM

CM YS Jagan Birthday Wishes To AP Governor Biswabhusan Harichandan - Sakshi

ఫైల్‌ ఫోటో

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. చరవాణి ద్వారా గవర్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళ జీవితం గడపాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. గవర్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ  సీఎం జగన్‌ ట్వీట్‌ కూడా చేశారు.
చదవండి: మహిళ అభ్యర్థన.. చలించిపోయిన సీఎం జగన్‌.. 4 రోజులు తిరక్కముందే

Advertisement
 
Advertisement
Advertisement