బాబు సర్కారు మరో రూ.2,600 కోట్ల అప్పు | Chandrababu Govt another Rs 2600 crore Debt | Sakshi
Sakshi News home page

బాబు సర్కారు మరో రూ.2,600 కోట్ల అప్పు

Sep 19 2026 5:37 AM | Updated on Sep 19 2026 5:37 AM

Chandrababu Govt another Rs 2600 crore Debt

సాక్షి, అమరావతి: అప్పుల పరంపరను చంద్రబాబు ప్రభుత్వం కొనసాగిస్తోంది. వచ్చే మంగళవారం మరో రూ.2,600 కోట్ల బడ్జెట్‌ అప్పు చేయనుంది. 

ప్రభుత్వ సెక్యూరిటీలను వేలంలో విక్రయించడం ద్వారా ఈ మొత్తం అప్పును ఆర్‌బీఐ సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఈ మేరకు ఆర్‌బీఐ శుక్రవారం నోటిఫై చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement