మధ్యప్రదేశ్‌, ఏపీలకు కేంద్రం రివార్డు | Central Grants Rs 1004 Crore Reward To AP And MP | Sakshi
Sakshi News home page

రెండు రాష్ట్రాలకు కలిపి రూ. 1004 కోట్ల రివార్డు

Jan 6 2021 12:09 PM | Updated on Jan 6 2021 12:24 PM

Central Grants Rs 1004 Crore Reward To AP And MP - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు కేంద్రం రివార్టును ప్రకటించింది. పౌర సేవల సంస్కరణల్లో నాలుగింట మూడు అమలు చేసినందుకుగాను రివార్డును అందిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. వన్‌ నేషన్‌-వన్‌ రేషన్‌ కార్డు, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌‌, పట్టణ, స్థానిక సంస్థల సంస్కరణలను అమలు చేయడంలో ఏపీ ముందంజలో నిలిచింది. కాగా రివార్డులో భాగంగా కేంద్రం స్పెషల్‌ అసిస్టేన్స్‌ కింద ఈ రెండు రాష్ట్రాలకు కలిపి మొత్తం రూ. 1004 కోట్ల రివార్డును అందించింది. ఇందులో ఏపీ వాటా 344 కోట్ల రూపాయలు ఉండగా.. మధ్యప్రదేశ్‌ వాటా 660 కోట్లు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement