సీఎం వైఎస్‌ జగన్‌కు రాఖీలు కట్టిన బ్రహ్మకుమారీలు | Brahmakumaris tied rakhis to CM YS Jagan mohan reddy | Sakshi
Sakshi News home page

సీఎం వైఎస్‌ జగన్‌కు రాఖీలు కట్టిన బ్రహ్మకుమారీలు

Sep 1 2023 6:17 AM | Updated on Sep 1 2023 6:17 AM

Brahmakumaris tied rakhis to CM YS Jagan mohan reddy  - Sakshi

సాక్షి, అమరావతి: రక్షాబంధన్‌(రాఖీ పౌర్ణమి) సందర్భంగా గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి బ్రహ్మకుమారీస్‌ స్పిరిచ్యువల్‌ ఆర్గనైజేషన్‌ ప్రతినిధులు జయ, పద్మజ, రాధ రాఖీలు కట్టారు. బ్రహ్మకుమారీస్‌ ప్రధాన కార్యాలయం మౌంట్‌ అబూలో సెపె్టంబరులో నిర్వహించనున్న గ్లోబల్‌ సమ్మిట్‌ కార్యక్రమానికి సీఎం జగన్‌ను వారు ఆహ్వనించారు.   

సీఎం జగన్‌కు రాఖీలు కట్టిన హౌస్‌ కీపింగ్‌ సిబ్బంది  రాఖీ పండుగ సందర్భంగా సీఎం క్యాంప్‌ కార్యాలయంలో హౌస్‌ కీపింగ్‌ విధులు నిర్వర్తిస్తున్న మహిళా సిబ్బంది గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ వారిని ఆప్యాయంగా పలకరించారు. సీఎం జగన్‌ చేతికి రాఖీలు కట్టి మహిళా సిబ్బంది తమ అభిమానాన్నిచాటుకున్నారు.    

Advertisement
 
Advertisement
Advertisement