17 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు! | Assembly monsoon session starts on the 17th August | Sakshi
Sakshi News home page

17 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు!

Aug 6 2026 5:03 AM | Updated on Aug 6 2026 5:03 AM

Assembly monsoon session starts on the 17th August

వారం పాటు నిర్వహించే అవకాశం  

సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలను ఈ నెల 17 నుంచి నిర్వహించే అవకాశం ఉందని తెలిసింది. వారం రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. పలు బిల్లులతో పాటు రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించేందుకు ఈ సమావేశాలను వేదికగా చేసుకోవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement