Kodali Nani Will Be Sworn in as The Chairman of The AP State Development Board - Sakshi
Sakshi News home page

AP Cabinet Reshuffle: కొడాలి నానికి కీలక పదవి

Apr 10 2022 4:51 PM | Updated on Apr 10 2022 6:25 PM

AP State Development Board Chairman Kodali Nani Cabinet Reshuffle - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణ నేపథ్యంలో గతంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన  కొడాలి నానికి ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌గా అవకాశం కల్పించనున్నారు. కేబినెట్‌ హోదాలో ఆయనకు రాష్ట్ర అభివృద్ధి బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించనున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ బోర్డును త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ప్లానింగ్‌ బోర్డు వైస్‌ ఛైర్మన్‌గా మల్లాది విష్ణును నియమించనున్నారు. 

చదవండి: (ఏపీ నూతన కేబినెట్‌.. కొత్త మంత్రులు వీరే..) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement