ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్‌’ ఫలితాలు | Ap Polycet Results Released | Sakshi
Sakshi News home page

ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్‌’ ఫలితాలు

May 8 2024 7:08 PM | Updated on May 8 2024 7:46 PM

Ap Polycet Results Released

సాక్షి,విజయవాడ: పాలిసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నాగరాణి బుధవారం(మే8)ఫలితాలను విడుదల చేశారు. పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఈ పరీక్షను ఏప్రిల్‌ 27న నిర్వహించారు.

మొత్తం 1.42 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 1.24 లక్షల మంది అర్హత సాధించారు. దీంతో ఈసారి 87.61 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. 

  విద్యార్థులు ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి...

Advertisement
 
Advertisement
Advertisement