ఏపీ మున్సిపల్‌ ఎన్నికల్లో మేయర్‌ రిజర్వేషన్లు ఖరారు | AP Local Body Elections: Mayor Reservations Officially Released | Sakshi
Sakshi News home page

ఏపీ మున్సిపల్‌ ఎన్నికల్లో మేయర్‌ రిజర్వేషన్లు ఖరారు

Oct 12 2026 3:36 PM | Updated on Oct 12 2026 4:10 PM

AP Local Body Elections: Mayor Reservations Officially Released

సాక్షి,కృష్ణా: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని నగరపాలక సంస్థల (కార్పొరేషన్లు) మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 17 నగరపాలక సంస్థలకు సంబంధించి మేయర్ స్థానాల రిజర్వేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి   

మేయర్ రిజర్వేషన్ల కేటగిరీల వారీగా వివరాలు:

బీసీలకు: 5 స్థానాలు

ఎస్సీలకు: 2 స్థానాలు

ఎస్టీకి: 1 స్థానం

జనరల్ మహిళా: 5 స్థానాలు

అన్‌రిజర్వ్‌డ్ (ఓపెన్): 4 స్థానాలు

కార్పొరేషన్ల వారీగా రిజర్వేషన్ల కేటాయింపు:

ఎస్టీ: మంగళగిరి - తాడేపల్లి

ఎస్సీ: రాజమండ్రి, కర్నూలు

బీసీ మహిళ: మచిలీపట్నం, కాకినాడ

బీసీ (జనరల్/మహిళ): ఏలూరు, అనంతపురం, చిత్తూరు

జనరల్ మహిళ: విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కడప, విశాఖపట్నం

అన్‌రిజర్వ్‌డ్: తిరుపతి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement